టాప్-10 బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ టాబ్లెట్స్(2012)!
కోబియన్ మెర్క్యురీ ఎంటాబ్ 7 (Kobian Mercury mTab 7):

మెర్క్యురీ బ్రాండ్ కింద టాబ్లెట్ కంప్యూటర్‌లను విడదల చేసే కోబియన్ తాజాగా ‘మెర్క్యురీ ఎంట్యాబ్7’పేరుతో సరికొత్త టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.6,499.
ఎంట్యాబ్7 కీలక స్పెసిఫికేషన్‌లు:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), 1.2గిగాహెడ్జ్ సింగిల్‌కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా(వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3జీ వయా డాంగిల్, వై-ఫై 802.11 a/b/g/n, హెచ్‌డిఎడ్ఐ పోర్ట్, మైక్రోయూఎస్బీ 2.0,
ఇతర ఫీచర్లు: ఆడోబ్ ఫ్లాష్ 11.1, బుల్ట్‌ఇన్ స్పీకర్ (హైడెఫినిషన్ మ్యూజిక్‌ను అందిస్తుంది), ధర ఇతర వివరాలు: దేశీయ మార్కెట్లో మెర్క్యురీ ఎంట్యాబ్7 ధర రూ.6,499. ఒక సంవత్సరం వారంటీతో.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications