టాప్-10 చవక ధర టాబ్లెట్స్ (అక్టోబర్ 2012)!

By Prashanth

Next »

« Previous

Zync Z1000

జింక్ జడ్1000(Zync Z1000):

ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం ( త్వరలో ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్‌కు అప్‌గ్రేడబుల్),

9.7 అంగుళాల 5-పాయింట్ మల్టీటచ్ కెపాసిటివ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

3జీ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్ యాక్సిస్ చేసుకునే సౌలభ్యత,

టాబ్లెట్ కొనుగోలు పై రూ.1350 విలువ చేసే లిక్రా పౌచ్, స్ర్కీన్ ప్రొటక్టర్, ఇయర్ ఫోన్స్, నెలపాటు బిగ్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ వంటి అదనపు సౌకర్యాలను పొందవచ్చు,

ఆర్మ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, 1జీబి ర్యామ్,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

0.3 మెగా పిక్పల్ ఫ్రంట్ కెమెరా,

8జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

మినీ హెచ్‌డిఎమ్ఐ ఇంకా మైక్రోయూఎస్బీ పోర్ట్,

టీఎఫ్ కార్డ్ ఇంకా డీసీ పోర్ట్,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్ (ఐబీబో, హంగామా, ఫేస్‌బుక్),

రూ.10,900.

లింక్ అడ్రస్

Next »

« Previous

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X