బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Posted By:

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా పనిచేసే స్థితిలో ఉన్న మీ పాత ల్యాప్‌టాప్‌లను ఇచ్చేసి వాటి బదులుగా తీసుకునే కొత్త ల్యాప్‌టాప్‌ల పైరూ.5,000 వరకు ధర తగ్గింపును పొందవచ్చు. బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న 10 బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Lenovo Flex 2-14D Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.32,037
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.37,037
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

14 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్, 8జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
1.7గిగాహెట్జ్ ఏఎమ్‌డి క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
4జీబి డీడీఆర్ ర్యామ్,
విండోస్ 8.1 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ఏఎమ్‌డి గ్రాఫిక్స్.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

HP Pavilion 15-r022TX

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.38726
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.44726
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
2.7గిగాహెట్జ్ ఇంటెల్ కోర్ ఐ5 (4వ తరం) ప్రాసెసర్,
1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్ స్టోరేజ్,
8జీబి డీడీఆర్3 ర్యామ్,
డాస్ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ఎన్-విడియా జీఫోర్స్ 820ఎమ్ గ్రాఫిక్స్.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Asus X552EA-SX006D

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.18955
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.23955
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ ఏఎమ్‌డి ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ4 ప్రాసెసర్,
500జీబి హార్డ్ డిస్క్‌డ్రైవ్ స్టోరేజ్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
డాస్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ఏఎమ్‌డి రాడియోన్ హైడెఫినిషన్ 8330 గ్రాఫిక్స్,

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Dell Vostro 14 V3446 Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.33820
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.39820
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

14 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
4వ తరం సీఐ5 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
వుబుంటు ఆపరేటింగ్ సిస్టం,
2జీబి గ్రాఫిక్స్ కార్డ్,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Toshiba Satellite L50D-B 83110 Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.30990
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.36990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ సూపర్ వ్యూ డిస్‌ప్లే,
ఏపీయూ క్వాడ్‌కోర్ ఏ8 ప్రాసెసర్,
8జీబి ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్ సామర్థ్యం,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
2జీబి గ్రాఫిక్ కార్ట్,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Dell Inspiron 15 3542 Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.20711
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.25711
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
పెంటియమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్ కెపాసిటీ,
వుబుంటు ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Lenovo Z50-70 (59-427812) Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.55773
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.62773
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ టీఎన్‌జీఎల్ ఫ్లాట్ డిస్‌ప్లే,
1.8గిగాహెట్జ్ సామర్థ్యం 4వ తరం సీఐ7 ప్రాసెసర్,
8జీబి ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్ కెపాసిటీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

Acer Aspire E1-570 Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.29003
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.34003
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

15.6 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ ఎల్ఈడి బ్యాక్‌లైట్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
3వ తరం సీఐ3 ప్రాసెసర్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000 యూనిట్,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

HP Pavilion 15-p018TU Notebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.32981
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.38981
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ వైడ్‌ స్ర్కీన్ డిస్‌ప్లే,
4వ తరం సీఐ3 ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
1టీబీ హార్డ్‌డిస్క్ డ్రైవ్ కెపాసిటీ,
విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

బ్రాండెడ్ క్వాలిటీ ల్యాప్‌టాప్‌ల పై బెస్ట్ ఎక్స్‌చేంజ్ డీల్స్

HP 14-Q001TU Chromebook

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ధర రూ.22362
ఎక్స్‌చేంజ్ ఆఫర్ లేకుండా రూ.27362
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేకతలు:

14 అంగుళాల హైడెఫినిషన్ బ్రైట్ వ్యూ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
4వ తరం సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్ ప్రాసెసర్,
4జీబి ర్యామ్,
16జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం,
4 సెల్ బ్యాటరీ.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Laptop Deals: Minimum Rs 5,000 off on Exchange of your Old Laptops on Flipkart. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot