10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Posted By:

ఇండియా వంటి ప్రముఖ మార్కెట్‌లలో ట్యాబ్లెట్ కంప్యూటర్‌లకు మంచి డిమాండ్ నెలకుంది. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్లెట్ పీసీలను వినియోగదారులు ఆదరిస్తున్నారు. బ్రౌజింగ్.. గేమింగ్.. కమ్యూనికేషన్ తదితర మల్లీమీడియా ఎంటర్‌టైన్‌మెంట్ అవసరాలను తీర్చటంలో పోర్టబుల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇండియా వంటి ప్రముఖ టెక్ మార్కెట్‌లలో ఉత్తమ ఫీచర్లను కలిగిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలకు మంచి ఆదరణ ఉంది. ఈ నేపధ్యంలో శక్తివంతమైన ప్రాసెసర్‌ ఇంకా వై-ఫై ఇంకా 3జీ కనెక్టువిటీ ఫీచర్లతో కూడిన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీలను యువత ఆదరిస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ధృడమైన ప్రాసెసింగ్ సామర్థ్యాలను కలిగి పటిష్టమైన కనెక్టువిటీ ఫీచర్లతో లభ్యమవుతున్న బెస్ట్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ల వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy Tab 3 Lite

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Tab 3 Lite

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్600x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3600ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.11,252
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Micromax Funbook Mini P410i

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Micromax Funbook Mini P410i

7 అంగుళాల ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్600x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Asus Fonepad 7

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Asus Fonepad 7:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్800x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3950ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.12,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Dell Venue 8

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Dell Venue 8

8 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 800x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 2000 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ. 15,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HP Slate 7

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

HP Slate 7:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ సామర్థ్యం800x 1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకును అవకాశం.
1జీబి ర్యామ్,
4100ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.16,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Lava IvoryS

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Lava IvoryS:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ తాకేతెర (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3.2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
2800ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.8,349
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

IBall Slide 3G 7271 HD70

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

IBall Slide 3G 7271 HD70:

7 అంగుళాల ఎల్‌సీడీ తాకే తెర (రిసల్యూషన్ 600x1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
డ్యుయల్ సిమ్, 3జీ, వై-ఫై కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
3000ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.7,950
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note Pro 12.2 3G

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Note Pro 12.2 3G

12.2 అంగుళాల సూపర్ క్లియర్ ఎల్‌సీడీ తెర (1600x2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 2300 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై,
32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీబి ర్యామ్,
9500ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.58,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Samsung Galaxy Tab 3 T211

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Tab 3 T211

7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్600x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ కోర్ 1200 మెగాహెట్జ్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
1జీబి ర్యామ్,
4000ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
ఫోన్ ధర రూ.14,899
కొనుగోలు చేసేందు క్లిక్ చేయండి.

Samsung Galaxy Note 10.1

10 అత్యుత్తమ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లు

Samsung Galaxy Note 10.1

10.1 అంగుళాల సూపర్ క్లియరల్ ఎల్‌సీడీ టీచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
క్వాడ్‌కోర్ 1900 మెగాహెట్జ్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, డీఎల్ఎన్ఏ కనెక్టువిటీ,
32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యతస
3జీబి ర్యామ్,
8220ఎమ్ఏహెచ్ లై-పాలిమర్ బ్యాటరీ.
డివైస్ ధర రూ.46,120
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting