యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

Posted By:

మార్కెట్లో లభ్యమవుతున్న యాపిల్ కంప్యూటింగ్ ట్యాబ్లెట్ ‘యాపిల్ ఐప్యాడ్ మినీ' పై ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు ప్రత్యేక డీల్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలను క్రింది ఫోటో స్లైడ్‌లో చూడొచ్చు...

యాపిల్ ఐప్యాడ్ మినీ స్సెసిఫికేషన్‌లు:

7.9 అంగుళాల ఎల్ఈడి -బ్యాక్లిట్ ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్, రెటీనా డిస్‌ప్లే, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ యాపిల్ ఏ5 ప్రాసెసర్, పవర్ వీఆర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందకు), ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఇంటర్నట్ స్టోరేజ్ 16జీబి/32జీబి/64జీబి, 512ఎంబి ర్యామ్, లైట్నింగ్ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్, 16.3 డబ్ల్యూహెచ్ఆర్ లై-ఫో (బ్యాటరీ బ్యాకప్ 10 గంటలు).

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

ఫ్లిప్‌‍కార్ట్ డాట్ కామ్ (Flipkart.com):

ఆఫర్ చేస్తున్న ధర: రూ.21,900.
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (infibeam.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.21,900
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

స్నాప్‌డీల్ డాట్ కామ్ (Snapdeal.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.21,900
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

ఈబే డాట్ కామ్ (ebay.com):
ధర రూ.20,182
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

మిర్చీమార్ట్ డాట్ కామ్ (Mirchimart.com):
ధర రూ.21,900.
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

నాప్‌టోల్ డాట్ కామ్ (naaptol.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.22,320
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

సర్ఫ్2బుయ్ (surf2buy.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.21390
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

సాహోలిక్ డాట్ కామ్ (Saholic.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.21,900
లింక్ అడ్రస్:

యాపిల్ ఐప్యాడ్ మీనీ కొనుగోలు పై ‘బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్’

క్రోమారిటైల్ డాట్ కామ్ (cromaretail.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.21,900.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot