8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

Written By:

మీ కుటుంబ సభ్యులకు ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి. 8జీబి డీడీఆర్ ర్యామ్‌తో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 శక్తవంతమైన ల్యాప్‌టాప్‌ల వివరాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

యూట్యూబ్ వాడుతున్నారా..? అయితే ఇవి తెలుసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

HP 15-ac149TX P6L84PA

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ. 35,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రధాన స్పెక్స్:

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, కోర్ ఐ3 ప్రాసెసర్, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ డ్రైవ్.

Dell 15 Inspiron 3542

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.57,458
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, కోర్ ఐ7 ప్రాసెసర్, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ డ్రైవ్.840ఎమ్ గ్రాఫిక్స్ ప్రాసెసర్, 4 సెల్ 40వాట్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ.

Asus K555 K Series K555LB

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.52,750

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

15.6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్ఈడి స్ర్కీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, కోర్ ఐ5 ప్రాసెసర్, 2.2 గిగాహెర్ట్జ్ టర్బో ప్రాసెసర్, 8జీబి డీడీఆర్3 ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ డ్రైవ్

DELL Inspiron 15 3000

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

DELL Inspiron 15 3000

బెస్ట్ ధర రూ.46,690
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

LENOVO IdeaPad 900 500S

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

లెనోవో ఐడియా ప్యాడ్ 900 500ఎస్

బెస్ట్ ధర రూ.51,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ACER Aspire E E5-574G-54JL

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.52,499

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

HP Pavilion 15 AC155TX

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.42,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

DELL Inspiron 15 3000

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.46,490

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Lenovo G40-45 (Notebook)

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.27,990

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Dell Inspiron 5000

8జీబి ర్యామ్‌తో వస్తున్న శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు

బెస్ట్ ధర రూ.64,599

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Powerful Laptops with 8GB RAM To Buy in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot