రూ.6,000 ధర పరధిలో లభ్యమవుతున్న 5 అత్యుత్తమ ఆండ్రాయిడ్ 3జీ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!

Posted By:

మీ దైనందిన కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపిక. సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి.

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా కార్బన్, మైక్రోమ్యాక్స్ వంటి దేశవాళీ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి చవక ధరల్లో లభ్యమవుతున్న టాప్-5 ఆండ్రాయిడ్ 3జీ ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీముంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.6,000 ధర పరధిలో.. బెస్ట్ ట్యాబ్లెట్ కంప్యూటర్లు!

1.) హెచ్‌సీఎల్ ఎమ్ఈ యూ1 (HCL ME U1):

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, మల్టీ-టచ్ పాయింట్,
16:9 రేషియో,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
వై-ఫై, 3జీ వయా యూఎస్బీ కనెక్టువిటీ,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

బీఎస్ఎన్ఎల్ పెంటీ టీ-ప్యాడ్ ఐఎస్701సీ

2.) బీఎస్ఎన్ఎల్ పెంటీ టీ-ప్యాడ్ ఐఎస్701సీ (BSNL Penta T-Pad IS701C):

7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3000 ఎమ్ఏహెచ్ లితియమ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ (పీ275)

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ (పీ275), Micromax Funbook Infinity (P275):

7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2

కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 (Karbonn Smart Tab 2):

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయడ్ వీ4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్ ఇంకా వై-ఫై కనెక్టువిటీ,
3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

పెంటా టీ-ప్యాడ్ ఐఎస్703సీ

పెంటా టీ-ప్యాడ్ ఐఎస్703సీ (Penta T-Pad IS703C):

7 అంగుళాల కెపాసిటివ్ టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ఆర్మ్ కార్టెక్స్ ఏ8 1గిగాహెట్జ్ ప్రాసెసర్,
0.3 మెగా పిక్సల్ కెమెరా,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting