టాబ్లెట్ పీసీ కొంటే గిఫ్ట్ ఫ్రీ (టాప్-5)!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-android-tablets-available-online-with-free-accessories-below-rs-8000-2.html">Next »</a></li></ul>

టాబ్లెట్ పీసీ కొంటే గిఫ్ట్ ఫ్రీ (టాప్-5)!

సంవత్సరం క్రితం ఆపిల్ ఐప్యాడ్ ఒక్కటే...కానీ ఇప్పుడు డజన్ల కొద్ది ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్ మోడళ్లు మార్కెట్లో కొలువుతీరి ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ విషయానికొస్తే.. టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో దేశీయ సంస్థలు హవాను కొనసాగిస్తున్నాయి. తాము రూపొందించిన బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల పై ఆఫర్ల వర్షం కురుపిస్తున్నాయి. కొనుగోళ్లలో భాగంగా ప్రత్యేక బహుమతులను ఆఫర్ చేస్తున్నాయి. గిఫ్ట్ ఆఫర్ పై లభ్యమవుతున్న టాప్-5 ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం......

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-android-tablets-available-online-with-free-accessories-below-rs-8000-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot