స్లిమ్ ఇంకా కంఫర్టబుల్ కంప్యూటింగ్ కోరుకునే వారికోసం రూపొందించబడిన టాబ్లెట్ కంప్యూటర్లు మార్కెట్లో కోకొల్లలుగా లభ్యమవుతున్నాయి. అనేక కంపెనీలను వీటిని తక్కువ ధరల్లో విక్రయిస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్‌కు వీటి ఎంపిక మరింత కఠినతరమువుతోంది. ఉత్తమ స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికతో కూడిన పనితీరునందించే టాప్-5 టాబ్లెట్ (ధర రూ.5,000) పీసీల వివరాలు....