పెద్ద స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లకు సమాధానం చెప్పే క్రమంలో టాబ్లెట్ పీసీల తయారీదారులు టాబ్లెట్‌లలో వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌలభ్యతతో టాబ్లెట్ పీసీ ద్వారా ఏకకాలంలో కంప్యూటింగ్ అదేవిధంగా మొబైలింగ్ నిర్వహించుకోవచ్చు. మార్కెట్లో లభ్యమవుతున్న టాప్ -5 మొబైల్ సిమ్ స్లాట్ టాబ్లెట్స్......