ఐప్యాడ్ మినీ కోసం ఎదురుచూస్తున్నవారికి 5 ప్రత్యామ్నాయాలు!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-android-tablets-you-can-buy-instead-of-waiting-for-ipad-mini-2.html">Next »</a></li></ul>

ఐప్యాడ్ మినీ కోసం ఎదురుచూస్తున్నవారికి  5 ప్రత్యామ్నాయాలు!

ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న మినీ కంప్యూటింగ్ డివైజ్ ‘ఐప్యాడ్ మినీ’కు సంబంధించి అనేకమైన రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ గ్యాడ్జెట్‌ను అక్టోబర్ 17న ఆవిష్కరించే అవకాశముందని ఆన్‌లైన్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. డిసెంబర్ నాటికి ఈ డివైజ్ భారత్ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఈ నేపధ్యంలో ‘ఐప్యాడ్ మినీ’కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం 5 ప్రత్యామ్నాయాలను గిజ్‌బాట్ సూచిస్తుంది. వాటి వివరాలు.............

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-android-tablets-you-can-buy-instead-of-waiting-for-ipad-mini-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot