టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

|

బెస్ట్ పోర్టబుల్ కంప్యూటింగ్ కోసం ఎదురుచూసున్నవారి కోసం ప్రపంచ శ్రేణి గుర్తింపు పొందిన 5 అత్యుత్తమ ల్యాప్‌టాప్‌లు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సోనీ, లెనోవో , హెచ్‌పి వంటి ప్రముఖ కంపెనీలచే రూపుదిద్దుకున్న ఈ ల్యాపీలు సమర్థవంతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ధర కాస్తంత ఎక్కువైనప్పటికి పనితీరులో నెం.1. వాటి వివరాలు తెలుసుకుందామా మరి!!!

 

ఈ విమానం గురించి తెలుసా..?

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

1.) హెచ్‌పి ఎన్వీ డీవీ6-7206టీఎక్స్ ల్యాప్‌టాప్ (HP Envy DV6-7206TX Laptop):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ కోర్ ఐ7-3630క్యూఎమ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.4గిగాహెట్జ్, 6 ఎంబి ఎల్3 క్యాచీ మెమెరీ),
ఇంటెల్ హెచ్ఎమ్77 ఎక్స్ ప్రెస్ చిప్ సెట్,
8జీబి 1600 మెగాహెట్జ్ డీడీఆర్3 మెమెరీ,
1ట్యాబ్ సాటా ఇంటర్నల్ డ్రైవ్,
15.6అంగుళాల ఎల్ఈడి-బ్యాక్లిట్ డిస్‌ప్లే,
ఎన్ విడియా జీఫోర్స్ జీటీ630ఎమ్ గ్రాఫిక్ యూనిట్,
ఆర్డర్ చేద్దామనుకుటున్నారా క్లిక్ చేయండి: 

 

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

2.) లెనోవో ఐడియా ప్యాడ్ వై500 (59-346619), Lenovo Ideapad Y500 (59-346619):

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
1ట్యాబ్ హర్డ్‌డిస్క్ డ్రైవ్,
కోర్ ఐ7 3వ తరం ప్రాసెసర్,
మొబైల్ హెచ్ఎమ్77 ఇంటెల్ ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
8జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,
8జీబి డీడీఆర్ ర్యామ్,
15.6 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2జీబి గ్రాఫిక్ మెమెరీ,
1.0 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్
ధర రూ. 67990.
కొనేందుకు క్లిక్ చేయండి:

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)
 

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

3.) సోనీ వయో ఎస్‌విఎస్15115ఎఫ్ఎన్‌బి (Sony Vaio SVS15115FNB):

విండోస్7 హోమ్ ప్రీమియమ్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెల్ కోర్ ఐ5-3210ఎమ్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్),
4జీబి ర్యామ్,
640జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
ధర రూ.69990.

 

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

4.) లెనోవో ఐడియా ప్యాడ్ జడ్500 (59-341235), Lenovo IdeaPad Z500 (59-341235):

ఇంటెల్ కోర్ ఐ5-3210 ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.5గిగాహెట్జ్),
6జీబి ర్యామ్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ645ఎమ్ (2జీబి) గ్రాఫిక్స్,
15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1 టాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్8 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కొనేందుకు క్లిక్ చేయండి:

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

టాప్ 5 బెస్ట్ ల్యాప్‌టాప్స్ (ఇండియా)

5.) లెనోవో ఐడియాప్యాడ్ జడ్580 (Lenovo IdeaPad Z580):

ఇంటెల్ కోర్ ఐ7-3632క్యూఎమ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 2.1గిగాహెట్జ్),
8జీబి ర్యామ్, ఎన్-విడియా జీఫోర్స్ జీటీ630 (2జీబి) గ్రాఫిక్ యూనిట్,
15.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1 ట్యాబ్ హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 7 హోమ్ ప్రీమియమ్ 64బిట్ ఆపరేటింగ్ సిస్టం,
కొనేందుకు క్లిక్ చేయండి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X