ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
ఈ దసరా పండుగను పురస్కరించుకుని ప్రత్యేక రాయితీల పై సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..?. ఆన్‌లైన్ మార్కెట్లో ఉచిత బహుమతుల పై లభ్యమవుతున్న సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం.......
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
4.3 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్), 16 మిలియన్ కలర్స్ సపోర్ట్, సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.5జీబి ర్యామ్, 16 మెగా పిక్సల్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైజ్ మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ4.0, 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.29,990. కొనుగోలు పై ఉచిత బహుమతులు: ఫ్లిప్ కవర్ ఇంకా లెన్స్ కవర్.
ధర రూ.29,990, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్‌ను ప్రత్యేక ఆఫర్ పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
6.3 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, 3జీ, యూఎస్బీ, జీపీఎస్, వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.31,490. కొనుగోలు పై ఉచిత బహుమతులు: ఎస్ వ్యూ కవర్ పై రూ.623 రాయితీ.
ధర రూ.31,490., సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3ని ప్రత్యేక ధర పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
ప్రధాన ఫీచర్లు: 5.8 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3జీ, జీపీఎస్, యూఎస్బీ, వై-ఫై హాట్ స్పాట్, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.23,870.
ధర రూ.23,870., సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 కొనుగోలు పై అందిస్తున్న ప్రత్యేక బహుమతులను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:
ప్రధాన ఫీచర్లు: 4.7 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ5 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 203 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.16,220.
ధర రూ.16,220., సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో కొనుగోలు పై ప్రత్యేక బహుమతులను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్:
ప్రధాన ఫీచర్లు: డ్యూయల్ సిమ్, 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ కెమెరా, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై, జీపీఎస్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.10100, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ కొనుగోలు పై లబించే ప్రత్యేక బహుతులను గురించి తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్:
ధర రూ.29,990. కొనుగోలు పై ఉచిత బహుమతులు: ఫ్లిప్ కవర్ ఇంకా లెన్స్ కవర్.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 జూమ్‌ను ప్రత్యేక ఆఫర్ పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3:
ధర రూ.31,490. కొనుగోలు పై ఉచిత బహుమతులు: ఎస్వ్యూ కవర్ పై రూ.623 రాయితీ.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3ని ప్రత్యేక ధర పై కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8:
ధర రూ.23,870.
సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8 కొనుగోలు పై అందిస్తున్న ప్రత్యేక బహుమతులను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో:
ధర రూ.16,220.
సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ క్వాట్రో కొనుగోలు పై ప్రత్యేక బహుమతులను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

ప్రత్యేక బహుమతుల పై లభ్యమవుతున్న 5 సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్:
ధర రూ.10100
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ డ్యుయోస్ కొనుగోలు పై లబించే ప్రత్యేక బహుతులను గురించి తెలుసుకునేందుకు
క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








