ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

|

ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పరిధిలో ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని కొనుగోలు చేద్దామనుకునేవారికోసం ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న ఐదు అత్యత్తమ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ట్యాబ్లెట్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

మైక్రోమాక్స్ కాన్వాస్ టాబ్ పీ650:

8అంగుళాల మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), మీడియాటెక్ ఎంటీ8389 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్), 1జీబి డీడీఆర్3ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ వాయిస్ కాలింగ్, వై-ఫై, ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0.ధర రూ.14,999.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

మైక్రోమాక్స్ కాన్వాస్ టాబ్ పీ650:

8అంగుళాల మల్టీటచ్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), మీడియాటెక్ ఎంటీ8389 ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2గిగాహెట్జ్), 1జీబి డీడీఆర్3ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ  కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 720 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ వాయిస్ కాలింగ్, వై-ఫై, ఏ-జీపీఎస్, బ్లూటూత్ 3.0.ధర రూ.14,999.

 

 ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

గూగుల్ నెక్సూస్ 7 (వై-ఫై వర్షన్):

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280x 800పిక్సల్స్), 216 పీపీఐ, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ ఎన్-విడియా టెగ్రా3 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 4325ఎమ్ఏహెచ్ బ్యాటరీ, వై-ఫై కనెక్టువిటీ, ధర రూ.9,500.

 

 ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు
 

ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

స్వైప్ ఎంటీవీ స్లేట్ ట్యాబ్లెట్:

7.85 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024x 768పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ సిమ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం, 3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టవిటీ ఫీచర్లు: వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 2జీ (ఎడ్జ్). ధర రూ.13,999.

 

 ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

ఆండ్రాయిడ్ జెల్లీబీన్‌తో లభ్యమవుతున్న ఐదు ట్యాబ్లెట్ పీసీల వివరాలు

లావా ఇ-ట్యాబ్ విలో ప్లస్:

ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 X 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 సింగిల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 3జీ వయా డాంగిల్, రేర్ ఫేసింగ్ కెమెరా, 2500ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,699.

 

ఐబాల్ ఐస్లైడ్ ఐ9018:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9018:

ఐబాల్ ఐస్లైడ్ ఐ9018:

9 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1024× 600పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ కోర్ 1గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ7 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి డీడీఆర్3 ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, హెచ్ డిఎమ్ఐ కనెక్టువిటీ, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. (కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, వై-ఫై, 3జీ సపోర్ట్, ఏ-జీపీఎస్). ధర

రూ.9,399.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X