టాప్-5 తక్కువ ధర ఫాబ్లెట్స్..

2011, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌తో ప్రారంభమైన ఫాబ్లెట్‌ల ప్రస్ధానం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. పెద్దతెర కలిగిన ఈ బహుళఉపయోగకర పరికరాలకు డిమాండ్ నానాటికి పెరుతోంది. ఈ అంశాన్ని గుర్తించిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ‘ఫాబ్లెట్’ తయారీ పై దృష్టిసారిస్తున్నాయి. ఫాబ్లెట్ సంస్కృతికి పునాదివేసిన సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ నోట్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా గెలాక్సీ నోట్ 2ను ఆవిష్కరించింది. ఇదే బాటలో అంతర్జాతీయ బ్రాండ్‌లైన లెనోవో, ఎల్‌జీలు పయనిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌లకు ఆదరణ నెలకునటంతో దేశవాళీ కంపెనీలైన మైక్రోమ్యాక్స్, కోబియన్, ఐబాల్, వైకిడ్ లీక్ తదితర సంస్థలు ఫాబ్లెట్‌లను సమంజసమైన ధరల్లో ఫాబ్లెట్‌లను తయారుచేస్తున్నాయి. అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లతో దేశీయ బ్రాండ్‌లచే డిజైన్ కాబడిన ఐదు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫాబ్లెట్‌ల వివరాలను ఇప్పుడు చూద్దాం..
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications