టాప్-5 డెల్ ల్యాప్‌టాప్స్ (తక్కువ ధరల్లో)

Posted By:

ల్యాప్‌టాప్ కొనే ప్రయత్నంలో ఉన్నారా..?, మీరు ఎంచుకునే ల్యాపీ ఉత్తమైనదై ఉండాలా..? నేటి వారాంతపు శీర్షికలో భాగంగా డెల్ రూపొందించిన 5 అత్యుత్తమ ల్యాపీలను మీకు పరిచయం చేస్తున్నాం. వీటి ధరలు మధ్యతరగతి వినియోగదారులకు సైతం అందుబాటులో ఉండటం విశేషం.

టెక్ చిట్కా: టెక్ చిట్కా: మీరు ఇంటర్‌నెట్‌ని ఎక్కువగా వాడే వారైతే మీ బ్రౌజర్ ఆన్‌లైన్ స్టోరేజ్‌ని తగ్గించాలి. అంటే బ్రౌజర్ హిస్టరీని, కూకీస్‌ని తరచుగా డిలీట్ చేస్తూ ఉండాలి. మీ డెస్క్‌టాప్ తక్కువ విజువల్ ఎన్‌హాన్స్‌మెంట్‌లో ఉండేలా చూడండి. అంటే ఎక్కువగా గాడ్జెట్స్‌ని, విడ్జెట్స్‌ని యాడ్ చేయొద్దు. సింపుల్‌గా ఉండే థీమ్‌నే వాల్‌పేపర్‌గా పెట్టండి. యానిమేటెడ్ వాల్‌పేపర్లు, స్క్రీన్‌సేవర్లు మీ కంప్యూటర్ వేగాన్ని తగ్గిస్తాయి.

మరిన్ని మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డెల్ వోస్ట్రో 2520 ల్యాప్ టాప్ (Dell Vostro 2520 Laptop):

15.6 అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 366x768పిక్సల్స్),
పెంటియమ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ (రెండవ తరం),
1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.24993
లింక్ అడ్రస్:

డెల్ ఇన్స్‌పిరాన్ 15 3521 (Dell Inspiron 15 3521):

15.6 అంగుళాల డబ్ల్యూఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
కోర్ ఐ3 ప్రాసెసర్,
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
ఇంటెట్ హెచ్ఎమ్76 చిప్‌సెట్,
4సెల్ బ్యాటరీ,
ధర రూ.36,487,
లింక్ అడ్రస్ర:

డెల్ వోస్ట్రో 2420 ల్యాప్ టాప్ (Dell Vostro 2420 Laptop):

14 అంగుళాల డబ్ల్యూఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
కోర్ ఐ3 (రెండవ తరం) ప్రాసెసర్,
మొబైల్ హెచ్ఎమ్75 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్ (క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్),
500జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ వెబ్‌క్యామ్,
6 సెల్ లితియమ్ ఐయోన్ బ్యాటరీ,
ధర రూ.28249
లింక్ అడ్రస్:

డెల్ వోస్ట్ర్రో వీ1550 (Dell Vostro V1550):

15.6 అంగుళాల హైడెఫినిషన్ డబ్ల్యూఎల్ఈడి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
కోర్ ఐ3 ప్రాసెసర్,
ఇంటెల్ హెచ్‌ఎమ్65 ఎక్స్‌ప్రెస్ చిప్‌సెట్,
క్లాక్‌వేగం 2.10గిగాహెట్జ్,
1.3 మెగా పిక్సల్ కెమెరా,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.28100
లింక్ అడ్రస్:

డెల్ ఇన్స్‌పిరాన్ 15 3520 ల్యాప్‌టాప్ (Dell Inspiron 15 3520 Laptop):

15.6 అంగుళాల హైడెఫినిషన్ ఎల్ఈడి బ్యాక్లిట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
కోర్ ఐ3 ప్రాసెసర్ (రెండవ తరం),
క్లాక్ వేగం 2.2గిగాహెట్జ్,
3ఎమీ క్యాచీ మెమెరీ,
ధర రూ.31833
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot