టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

|

హైదరాబాద్‌కు చెందిన గృహిణి శైలజా సుబ్రమణ్యం తన ఇంటి అవసరాల నేపధ్యంలో తక్కు వ ధర కంప్యూటింగ్ ట్యాబ్లెట్ కోసం ఇంటర్నెట్‌లో శోధించటం ప్రారంభించింది. అయితే ఆమె భర్త యాపిల్ ఐప్యాడ్ మినీ తీసుకోమని సూచించారు. ఖర్చు విషయంలో ఆచితూచి స్పందించే శైలజా సుబ్రమణ్యం కాస్తంత ఆలోచనాత్మకంగా వ్యవహిరించి తాను కోరుకున్న ధరలో అత్యత్తమ ఫీచర్లతో కూడిన ట్యాబ్లెట్ పీసీని సొంతం చేసుకోగలిగింది. శైలజా సుబ్రమణ్యం తరహాలోనే మీరు కూడా సరసమైన ధరల్లో అత్యత్తమ కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ క్రింది స్లైడ్ షోను చూడండి....

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

1.) లావా ఇ-ట్యాబ్ ఎక్స్‌ట్రాన్ (Lava E-Tab Xtron):

7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 X 600పిక్సల్స్),
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మాలీ-400 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,
ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, వై-ఫై, బ్లూటూత్,
3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,499.
కొనేందుకు క్లిక్ చేయండి: 

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

2.) ఏసర్ ఐకోనియా బీ1-ఏ71 (Acer Iconia B1-A71):

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
2710ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8,115.
కొనేందుకు క్లిక్ చేయండి: 

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్
 
టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

3.) మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ పీ600 (Micromax Funbook P600):

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి రోమ్,
2జీబి ఇంటర్నల్ మెమెరీ, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై, 3జీ కనెక్టువిటీ,
ట్యాబ్లెట్ బరువు 370 గ్రాములు,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.9,499.
కొనేందుకు క్లిక్ చేయండి: 

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

4.) జింక్ డ్యూయల్ 7.0 (Zync Dual 7.0):

7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 X 800పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 8జీబి రోమ్,
వై-ఫై, 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
బరువు 313 గ్రాములు,
ధర రూ.5,499.
కొనేందుకు క్లిక్ చేయండి: 

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

టాప్-5 డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్

5.) బియాండ్ మై-బుక్ ఎమ్ఐ7 (Byond Mi-book Mi7):

7 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 X 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2జీ ఇంకా 3జీ కాలింగ్,
వై-ఫై, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ట్యాబ్లెట్ బరువు 340 గ్రాములు,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.8590.
కొనేందుకు క్లిక్ చేయండి: 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X