ఆధునిక మగువల కోసం బెస్ట్ ఫ్యాషన్ అప్లికేషన్స్!

|

ఆడవారు ముఖ్యంగా తమ అందం, అలంకరణలకు ప్రాధాన్యతనిస్తారు. వారి అందాలకు మరింత మెరుగలద్దుకునే క్రమంలో ఆవిష్కరించబడిన 'టాప్-5 ఫ్యాషన్ అప్లికేషన్'ల వివరాలను షేర్ చేసుకుంటున్నాం. ఆండ్రాయిడ్ ఇంకా ఆపిల్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌లను గూగుల్ ప్లే ఇంకా, ఆపిల్ అప్లికేషన్ స్టోర్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆధునిక మగువల కోసం బెస్ట్ ఫ్యాషన్ అప్లికేషన్స్!

పోస్ (Pose):

ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా వందలాది అవుట్ ఫిట్స్ ఇంకా స్టైల్స్‌ను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సెలబ్రెటీల అనుసరించే మోడలింగ్ వివరాలను సైతం ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. అంతేకాదండోయ్ మీకు నచ్చిన అంశాలను

మిత్రులకు సైతం షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

బ్యూటీ కెమెరా (Beauty Camera):

ఈ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ ద్వారా ఫోటోగ్రాఫ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎడిట్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ సైతం నిర్వహించుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:నెయిల్ ఆర్టిస్ట్ డిజైన్స్ (Nail artist designs):

ఈ అప్లికేషన్ ద్వారా చేతి గోళ్లను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అనేక డిజైన్‌లతో కూడిన చేతి గోళ్లను ఫోటోగ్యాలరీ రూపంలో ఈ యాప్‌లో పొందుపరిచారు. డౌన్‌లోడ్ లింక్:

కే - ఫ్యాషన్ టిప్స్ (K-Fashion Tips):

కొరియన్ సెలబ్రెటీలకు సంబంధించిన ఫ్యాషన్ చిట్కాలను ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. ప్రముఖ కొరియన్ మోడళ్ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో ఈ యూప్‌లో నిక్షిప్తం చేశారు. డౌన్‌లింక్:

ఫ్యాషన్ కలియిడోస్కోప్ (Fashion Kaleidoscope):

ఈ అప్లికేషన్ ద్వారా ప్రాంతాలకు చెందిన లెటేస్ట్ అవుట్ ఫిట్‌లను బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌ల కోసం డిజైన్ చేశారు. డౌన్‌లోడ్ లింక్:

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పోస్ (Pose)

పోస్ (Pose)

పోస్ (Pose):

ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా వందలాది అవుట్ ఫిట్స్ ఇంకా స్టైల్స్‌ను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా సెలబ్రెటీల అనుసరించే మోడలింగ్ వివరాలను సైతం ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. అంతేకాదండోయ్ మీకు నచ్చిన అంశాలను మిత్రులకు సైతం షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

బ్యూటీ కెమెరా (Beauty Camera)

బ్యూటీ కెమెరా (Beauty Camera)

బ్యూటీ కెమెరా (Beauty Camera):

ఈ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ ద్వారా ఫోటోగ్రాఫ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎడిట్ చేయబడిన ఫోటోగ్రాఫ్‌ను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోకి అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ సైతం నిర్వహించుకోవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

నెయిల్ ఆర్టిస్ట్ డిజైన్స్ (Nail artist designs)
 
నెయిల్ ఆర్టిస్ట్ డిజైన్స్ (Nail artist designs)

నెయిల్ ఆర్టిస్ట్ డిజైన్స్ (Nail artist designs):

ఈ అప్లికేషన్ ద్వారా చేతి గోళ్లను మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. అనేక డిజైన్‌లతో కూడిన చేతి గోళ్లను ఫోటోగ్యాలరీ రూపంలో ఈ యాప్‌లో పొందుపరిచారు. డౌన్‌లోడ్ లింక్:

కే - ఫ్యాషన్ టిప్స్ (K-Fashion Tips):

కే - ఫ్యాషన్ టిప్స్ (K-Fashion Tips):

కే - ఫ్యాషన్ టిప్స్ (K-Fashion Tips):

కొరియన్ సెలబ్రెటీలకు సంబంధించిన ఫ్యాషన్ చిట్కాలను ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. ప్రముఖ కొరియన్ మోడళ్ల వివరాలను ఫోటోగ్యాలరీ రూపంలో ఈ యూప్‌లో నిక్షిప్తం చేశారు. డౌన్‌లింక్:

ఫ్యాషన్ కలియిడోస్కోప్ (Fashion Kaleidoscope)

ఫ్యాషన్ కలియిడోస్కోప్ (Fashion Kaleidoscope)

ఫ్యాషన్ కలియిడోస్కోప్ (Fashion Kaleidoscope):

ఈ అప్లికేషన్ ద్వారా ప్రాంతాలకు చెందిన లెటేస్ట్ అవుట్ ఫిట్‌లను బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ను ప్రత్యేకించి ఐఫోన్ ఇంకా ఐప్యాడ్‌ల కోసం డిజైన్ చేశారు. డౌన్‌లోడ్ లింక్:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X