మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Posted By:

మీ కుటుంబ సభ్యులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఓ బెస్ట్ ల్యాప్‌టాప్‌ను కొనిద్దామనే ప్లాన్‌లో ఉన్నారా..?, మంచి ఆలోచన.. ఆధునిక స్పెసిఫికేషన్‌లను కలిగి సమంజసమైన ధరల్లో అనేక ల్యాప్‌టాప్ వేరియంట్‌లు ప్రస్తుత మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొంచం ఆలోచనాత్మకంగా వ్యవహిరించి వాటిలో ఓ మంచి మోడల్‌ను ఎంపిక చేసుకుంటే సరి.

ప్రముఖ టెక్నాలజీ పోర్టల్ గిజ్‌బాట్ నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న 5 అత్యుత్తమ బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను మీకు పరిచయం చేయబోతోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లను కలిగి మన్నికైన బ్యాటరీ బ్యాకప్‌ను సమకూరుస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్, క్వాలిటీ స్ర్కీన్ ఇంకా మల్టీ మీడియా ఫీచర్లు ఆల్-ఇన్-వన్ వినోదాలను మీకు చేరువచేస్తాయి. రూ.40,000 ధరల్లో మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ ల్యాప్‌టాప్ మోడళ్లను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.....

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Lenovo Essential G500 (59-383037)


15.6 ఎల్ఈడి స్ర్కీన్ ( రిసల్యూషన్ 1366 x 768 పిక్సల్స్‌),
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
64బిట్ ఆర్కిటెక్చర్,
2.4 GHz ఇంటెల్ ఐ3 ప్రాసెసర్,
2 GB DDR3 ర్యామ్,
500 జీబి హార్డ్ డిస్క్,
Intel HD Graphics 4000
1.0 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
4 గంటల బ్యాటరీ బ్యాకప్,
ల్యాపీ ధర రూ.34,997.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Dell Vostro 2520

15.6 అంగుళాల ఎల్ఈడీ యాంటీ గ్లేర్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
2.6గిగాహెట్జ్ ఇంటెల్ ఐ5 ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
64జీబి ఆర్కిటెక్షర్,
4జీబి డీడీఆర్3 సిస్టం మెమరీ,
500జీబి హార్డ్ డిస్క్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
1.0 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
6 సెల్ బ్యాటరీ (3 గంటల బ్యాకప్).
ల్యాపీ ధర రూ.38287.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Samsung NP350V5C-A03IN

15.6 అంగుళాల ఎల్ఈడీ యాంటీ రిఫ్లెక్టివ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
2.6గిగాహెట్జ్ ఇంటెల్ ఐ5 ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
4జీబి డీడీఆర్3 సిస్టం మెమరీ,
750జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
6 సెల్ బ్యాటరీ (3 గంటల బ్యాటరీ బ్యాకప్),
ల్యాపీ ధర రూ.38,490
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Asus S56CM-XO177H Ultrabook

15.6 అంగుళాల నాన్-గ్లేర్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
1.8గిగాహెట్జ్ ఇంటెల్ ఐ3 ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
64బిట్ ఆర్టిటెక్షర్,
4జీబి డీడీఆర్3 సిస్టం మెమెరీ,
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
NVIDIA GT 635M గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4 సెల్ బ్యాటరీ.
ల్యాపీ ధర రూ.39,800
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు

Acer Aspire E1-572

15.6 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్),
2.6గిగాహెట్జ్ ఇంటెల్ ఐ5 ప్రాసెసర్,
విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం,
64బిల్ ఆర్టిటెక్షర్,
4జీబి డీడీఆర్3 సిస్టం మెమరీ,
500జీబి హార్డ్ డిస్క్ డ్రైవ్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4000,
1.0 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
4 సెల్ బ్యాటరీ (4 గంటల బ్యాటరీ బ్యాకప్).
ల్యాపీ ధర రూ.37,670
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot