కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
నేటి తరం కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ అనివార్యమైంది. కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తూ డెస్క్‌టాప్ పీసీలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్స్ ఇంకా ట్యాబ్లట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ముఖ్యంగా మధ్యతరగతి విద్యార్థులు బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాపీల కోసం ఎదురుచూస్తున్నట్లు ఓ పరిశీలనలో వెల్లడైంది.
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ బ్రాండ్‌లు ఏసర్, అసూస్, తోషిబాలు రూ.20,000 అంతకన్నా తక్కువ ధరల్లో స్టూడెంట్ ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ గాడ్జెట్‌లలో వినియోగించిన ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వంటి ప్రధాన ఫీచర్లు విద్యా సంబంధిత కంప్యూటింగ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా కాలేజ్ విద్యార్థుల కోసం రూ.20,000 అంతకన్నా తక్కువ ధరల్లో లభ్యమవుతున్న ఉత్తమ-5 ల్యాప్‌టాప్‌లను మీముందుకు తీసుకువచ్చాం.
స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి:

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
తొషిబా సీ850డి - ఎమ్0010 ల్యాప్‌టాప్ (Toshiba C850D-M0010 Laptop):
15.6 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ సూపర్ వ్యూ ఎల్ఈడ బ్యాక్లిట్ డిస్‌ప్లే,
ఏఎమ్ డి APUÃÂÃÂ ఈ1- 1200 ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
మల్టీ - టచ్ ప్యాడ్ విత్ గెస్ట్యర్ సపోర్ట్,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.18,199
లింక్ అడ్రస్:

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
అసూస్ ఈఈఈ పీసీ ఆర్051సీఎక్స్ (Asus Eee PC R051CX):
మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,
స్టీరియో స్పీకర్లు,
10.1 అంగుళాల స్ర్కీన్,
రిసల్యూషన్ 1024 x 600పిక్సల్స్,
ఆటమ్ డ్యూయల్ కోర్ ఎన్2600 1.6గిగాహెట్జ్ ప్రాసెసర్,
6 సెల్ బ్యాటరీ,
ధర రూ.16529.
లింక్ అడ్రస్:

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
ఏసర్ ఆస్పైర్ 725 నెట్ బుక్ (Acer aspire 725 Netbook):
11.6 అంగుళాల స్ర్కీన్,
ఏఎమ్‌డి డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
320జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్,
విండోస్ 7 స్టార్టర్,
ధర రూ.18719.
లింక్ అడ్రస్:

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
ఫుజిట్సు లైఫ్‌బుక్ ఏహెచ్512 (Fujitsu Lifebook AH512):
15.6 అంగుళాల స్ర్కీన్,
స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్ విత్ నంబర్ బ్లాక్,
సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
2జీబి డీడీఆర్3 ర్యామ్,
బుల్ట్ - ఇన్ స్టీరియో స్పీకర్లు,
ధర రూ.18199.
లింక్ అడ్రస్:

కాలేజ్ స్టూడెంట్స్ కోసం ల్యాప్‌టాప్‌లు (రూ.20,000కే)
విప్రో ఈ.గో (Wipro e.go):
14 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1366 x 768పిక్సల్స్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్,
మొబైల్ హెచ్ఎమ్70 ఎక్స్‌ప్రెస్,
సెలిరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
క్లాక్ వేగం 1.7గిగాహెట్జ్,
1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా,
320జీబి హార్డ్‌డిస్క్డ్ డ్రైవ్,
2జీబి ర్యామ్, 6 సెల్ బ్యాటరీ,
ధర రూ.19682,
లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








