వీకెండ్ షాపింగ్.... టాప్-5 టాబ్లెట్ కంప్యూటర్లు!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-8-inch-tablets-you-could-buy-this-weekend-2.html">Next »</a></li></ul>

 వీకెండ్ షాపింగ్.... టాప్-5 టాబ్లెట్ కంప్యూటర్లు!

పోర్టబుల్ కంప్యూటింగ్‌కు ఆదరణ పెరుగుతున్న నేపధ్యంలో టాబ్లెట్ పీసీలకు  మార్కెట్లో అనూహ్య డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా 7 అంగుళాల శ్రేణి టాబ్లెట్ పీసీల వైపు యూజర్లు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన 10 అంగుళాల శ్రేణి టాబ్లెట్ పీసీలకూ మిశ్రమే స్పందనే లభిస్తుంది. ఈ పరిణమాలను పరిగణలోకి  తీసుకన్నయాపిల్ సహా ఇతర బ్రాండ్‌లు 8 అంగుళాల శ్రేణి టాబ్లెట్ కంప్యూటర్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఈ వారాంతాన్ని పురస్కరించుకుని దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న 8 అంగుళాల టాబ్లెట్ కంప్యూటర్ల స్పెసిఫికేషన్‌లు.......

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-8-inch-tablets-you-could-buy-this-weekend-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot