ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా...?

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-intel-ivy-bridge-powered-ultrabooks-2.html">Next »</a></li></ul>

ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా...?

ఇంటెల్ ఐవీ ఆధారిత ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా..? ఏది మంచిదే డిసైడ్ చేసుకున్నారా..? చిప్ మేకర్ ఇంటెల్ ఇటీవల కాలంలో ఉత్తమమైన పనితీరు ప్రదర్శించే శక్తివంతమైన క్వాడ్‌కోర్ ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌లను విడుదల చేసింది. వీటితో నిర్మితమైన ల్యాప్‌టాప్‌లు అత్యుత్తమ కంప్యూటింగ్‌ను అందిస్తాయనటంలో ఏ విధమైన సందేహం లేదు. ఇంటెల్ ఐవీ బ్రిడ్జి ప్రాసెసర్ ఆధారితంగా పనిచేసే ఐదు ఆకర్షణీయమైన స్లీక్ డిజైనింగ్ అల్ట్రాబుక్‌ల వివరాలు...

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-intel-ivy-bridge-powered-ultrabooks-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot