తక్కువ ధరల్లో టాప్-5 మైక్రోమ్యాక్స్ టాబ్లెట్స్ (వీకెండ్ స్పెషల్)!

Posted By: Prashanth
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-micromax-android-ics-tablets-below-rs-10000-price-tag-2.html">Next »</a></li></ul>

తక్కువ ధరల్లో టాప్-5 మైక్రోమ్యాక్స్ టాబ్లెట్స్ (వీకెండ్ స్పెషల్)!

సాంకేతిక పరికరాలను సమంజసమైన ధరల్లో భారతీయులకు అందిస్తున్న మైక్రోమ్యాక్స్.. 2012, ద్వితియ త్రైమాసికానికి గాను దేశవ్యాప్త టాబ్లెట్ పీసీల అమ్మకాల్లో సామ్‌సంగ్, ఆపిల్‌ను అధిగమించి మొదటి స్థానానికి ఎగబాకింది. వివిధ దఫాలుగా అనేక వేరియంట్‌లలో టాబ్లెట్‌లను ఆవిష్కరించిన మైక్రోమ్యాక్స్ వాటి అమ్మకాల విషయంలోనూ వ్యూహాత్మంగా వ్యవహరించి కొనుగోళ్ల పై అనేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ వీకెండ్ స్పెషల్‌గా మైక్రోమ్యాక్స్ ఇటీవల విడుదల చేసిన టాప్-5 టాబ్లెట్స్ పై పలువురు రిటైలర్లు కల్పిస్తున్న హాట్‌డీల్స్‌ను మీముందుంచుతున్నాం...

Read In English

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-latest-micromax-android-ics-tablets-below-rs-10000-price-tag-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot