టాప్-5 ‘వెబ్ బ్రౌజర్లు’!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-most-popular-web-browsers-in-july-2012-2.html">Next »</a></li></ul>

టాప్-5 ‘వెబ్ బ్రౌజర్లు’!

డెస్క్‌టాప్.. టాబ్లెట్.. స్మార్ట్‌ఫోన్ ఇలా ఏ గ్యాడ్జెట్‌లోనైనా ప్రధానంగా ఉపయోగించే అప్లికేషన్ వెబ్‌ బ్రౌజర్. ఇంటర్నెట్ ప్రధాన ద్వారాలుగా అభివర్ణించబుడుతున్న ఈ వెబ్ బ్రౌజర్లు రోజు రోజుకి మరింత ఆధునీకతను సంతరించుకుంటున్నాయి. గడిచిన చరిత్రను పరిశీలిస్తే వెబ్ బ్రౌజర్ల విభాగంలో ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్’ మార్కెట్‌ను శాసిస్తుంది. స్టాట్ కౌంటర్, తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ వెబ్ బ్రౌజర్లుగా గుర్తింపు తెచ్చుకున్న అప్లికేషన్‌ల వివరాలు ..

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-5-most-popular-web-browsers-in-july-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot