ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

|

టాబ్లెట్ పీసీల పరిశ్రమలో అగ్రస్థానం పై రోజురోజుకు పోటీ ఉధృతమవుతోంది. ఈ విభాగంలో ఆపిల్ ఆది నుంచి సమర్థవంతంగా రాణిస్తుంది. ఆపిల్ ఆధిపత్యానికి కళ్లేం వేసే క్రమంలో సామ్‌సంగ్, గుగూల్, ఆమోజన్ తదితర సంస్థలు డిజైనింగ్ అదేవిధంగా మెరుగైన పనితీరుకు అధిక ప్రాధాన్యతనిస్తూ టాబ్లెట్‌లను డిజైన్ చేశాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

నెక్సూస్ 7 టాబ్లెట్ 2

సింగిల్ సిమ్, 7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,2జీబి ర్యామ్, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోయూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), జీపీఎస్ కనెక్టువిటీ, 3950ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

16జీబి వర్షన్ ధరరూ.20999,

32జీబి వర్షన్ ధరరూ.27999,

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

నెక్సూస్ 7 టాబ్లెట్ 2

సింగిల్ సిమ్,
7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920x1200పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
మైక్రోయూఎస్బీ, బ్లూటూత్, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్ సీ), జీపీఎస్ కనెక్టువిటీ,
3950ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

16జీబి వర్షన్ ధరరూ.20999,

32జీబి వర్షన్ ధరరూ.27999,

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు
 
ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

జోలో ప్లే టెగ్రా నోట్ టాబ్లెట్:

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.8గిగాహెట్జ్ ఎన్-విడియా టెగ్రా4.4 ప్లస్ 1 కార్టెక్స్ ఏ15 ప్రాసెసర్,
72 కోర్ ఎన్-విడియా గ్రాఫిక్ ప్రాసెసర్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వైఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, హెచ్ డిఎమ్ఐ,
4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ధర రూ.17999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్:

ఐప్యాడ్ ఎయిర్ 7.5మిల్లీమీటర్ల పలుచటి నాజూకుతత్వాన్ని కలిగి ఉంటుంది. బరువు 450 గ్రాములు మాత్రమే. అత్యాధునిక ఏ7 చిప్‌ను ఐప్యాడ్ ఎయిర్‌లో నిక్షిప్లం చేయటం జరిగింది. ఎమ్7 మోషన్ కోప్రాసెసర్, 5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ మైక్‌ఫీచర్, 10 గంటల బ్యాటరీ లైఫ్, ఐప్యాడ్ ఎయిర్ సిల్వర్, వైట్, స్పేస్ గ్రే ఇంకా బ్లాక్ కలర్ వేరింయట్‌లలో పొందవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ వై-ఫై ఇంకా సెల్యులార్ వర్షన్‌లలో అందుబాటులో ఉంది. 16జీబి వర్షన్ ధర రూ. 44900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

ఐప్యాడ్ మినీ 2:

4:3 ఆకార నిష్పత్తితో కూడిన 7.9 అంగుళాల స్ర్కీన్ రిసల్యూషన్ 1536 x 2048 పిక్సల్స్), రెటీనా డిస్‌ప్లే, 324పీపీఐ, ఏ7 చిప్‌సెట్, 1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ జీ6430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎమ్7 కోప్రాసెసర్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, బ్లూటూత్, వై-ఫై, 3జీ కనెక్టువిటీ, 23.8 బ్యాటరీ. ధర రూ.29990. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

ఇండియన్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 5 బెస్ట్ టాబ్లెట్‌లు

సామ్‌సంగ్ గలాక్సీ నోట్ 10.1 (2014)

10.1 అంగుళాల డబ్ల్యూక్యూఎక్స్ జీఏ సూపర్ ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్2560X1600పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.9గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (3జీ, వై-ఫై),
2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (ఎల్టీఈ),
3జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8220ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
గలాక్సీ నోట్ 10.1 32జీబి వర్షన్ ధర రూ.46900.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X