మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ పీసీలు

|

ఆధునిక మనిషిరోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఉత్తమ 5 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ 3 టీ211

7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 600 x 1024పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1200మెగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకనే సౌలభ్యత,
3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, డీఎల్ఎన్ఏ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

యాపిల్ ఐప్యాడ్ మినీ:

7.85 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
యాపిల్ ఐఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
పవర్ వీఆర్‌ఎస్‌జీఎక్స్543ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
512ఎంబి ర్యామ్,
వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

గూగుల్ నెక్సూస్ 7 2013 టాబ్లెట్:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ సపోర్ట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో 8064 క్వాడ్‌కోర్,
ప్రాసెసర్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

యాపిల్ ఐప్యాడ్ ఎయిర్:

9.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ రెటీనా డిస్‌ప్లే,
ఐవోఎస్ వీ7 ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ఏ7 చిప్‌సెట్,
పవర్ వీఆర్ జీ6430 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమరీ 16జీబి, 32జీబి,
128జీబి స్టోరేజ్ మెమెరీ,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.22 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఎల్టీఈ కనెక్టువిటీ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్,
లైపో బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

మీరు కొనేందుకు సిద్ధంగా ఉన్న 5 అత్యుత్తమ టాబ్లెట్ కంప్యూటర్లు

లెనోవో ఐడియాట్యాబ్ ఏ3000:

7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్,
1జీబి ర్యామ్, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ పోర్ట్, 3జీ,
3500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X