టాప్-10 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

Posted By:

నేటి కమ్యూనికేషన్ ప్రపంచంలో రోజువారి కార్యకలాపాల్లో భాగంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్.. సోషల్ నెట్‌వర్కింగ్... ఆన్‌లైన్ వీడియో వీక్షణ తదితర వినోదాత్మక అంశాలను నిర్వహించుకునేందుకు ట్యాబ్లెట్ పీసీలు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి.

సరిగ్గా అరచేతిలో ఇమిడిపోయే పరిమాణాన్ని కలిగి ఉంటున్న ట్యాబ్లెట్ కంప్యూటర్లు ప్రయాణాల్లో సైతం నెట్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో ట్యాబ్లెట్ పీసీలకు మంచి స్పందన లభిస్తోంది. సామ్‌సంగ్, యాపిల్ సహా ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌లు ట్యాబ్లెల్ పీసీలను ప్రత్యేక ధరల్లో ఆఫర్ చేస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని బిజినెస్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లకు బదులుగా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించేందుకు ఇష్టపడుతున్నారు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సుధీర్ఘ బ్యాటరీ బ్యాకప్ ఇంకా బెస్ట్ కంప్యూటింగ్ ఫీచర్లను కలిగి ఉన్న ఉత్తమ 5 ట్యాబ్లెట్ పీసీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం..

ట్యాబ్లెట్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టాప్-10 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

యాపిల్ ఐప్యాడ్ 4

యాపిల్ ఐప్యాడ్ 4:

9.7 అంగుళాల ఎల్ఈడి-బ్యాక్‌లైట్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2048 x 1536పిక్సల్స్),
యాపిల్ ఏ6ఎక్స్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
ఐఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం,
5 మెగతా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 63జీబి),
10 గంటల బ్యాటరీ బ్యాకప్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

టాప్-10 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

గూగుల్ నెక్సూస్ 7

గూగుల్ నెక్సూస్ 7:

7 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్),
ఎన్-విడియా టెగ్రా3 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ 16జీబి, 32జీబి,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4,325ఎమ్ఏహెచ్ బ్యటరీ.
వై-ఫై కనెక్టువిటీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

టాప్-10 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

అసూస్ ఫోన్ ప్యాడ్

అసూస్ ఫోన్ ప్యాడ్:

7 అంగుళాల డబ్ల్యూఎక్స్ జీఏ ఐపీఎస్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1280 X 800పిక్సల్స్,
1.2గిగాహెట్జ్ ఇంటెల్ ఆటమ్ సింగిల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్(16జీబి, 32జీబి),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4,270ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
3జీ కనెక్టువిటీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

టాప్-5 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3.0

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 3.0:

8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4,450ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
3జీ, వై-ఫై, బ్లూటూత్, ఏ-జీపీఎస్.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

టాప్-5 ట్యాబ్లెట్ పీసీలు (బెస్ట్ బ్యాటరీ బ్యాకప్)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 510

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 510:

8 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్),
1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎస్-పెన్ ఫీచర్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
బ్లూటూత్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేుసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting