Just In
- 22 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
YS Jagan : నేడు ఢిల్లీకి సీఎం జగన్? ఆ పర్యటనలు రద్దు! అవినాష్ కు సీబీఐ నోటీసులతో!
- Sports
INDvsNZ : తొలి టీ20కి అంతా రెడీ.. వీళ్లే మ్యాచ్ గెలిపిస్తారు!
- Finance
షాకిస్తున్న బంగారం ధరలతో సామాన్యులకు పసిడి అందని దాక్షే.. ఈరోజు భారీగా పెరిగిన ధరలిలా!!
- Movies
బ్రేకింగ్: ప్రముఖ నటి జమున కన్నుమూత.. దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ!
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
2జీ ర్యామ్ పై స్పందించే టాప్-5 ట్యాబ్లెట్స్
వేగవంతమైన పోర్టబుల్ కంప్యూటింగ్ ను కోరుకునే వారి కోసం 2జీబి ర్యామ్ తో కూడిన శక్తివంతమైన ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శక్తివంతమైన ర్యామ్ ఇంకా పటిష్టమైన క్వాడ్ కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉండే ట్యాబ్లెట్ కంప్యూటర్లు వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను చేరువచేస్తాయి. అంతేకాకుండా ఏకకాలంలో అనేక అప్లికేషన్‌లను ట్యాబ్లెట్ స్ర్కీన్ పై రన్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్, సోనీ, యాపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లు అధిక ముగింపు స్పెసిఫికేషన్‌లతో కూడిన ట్యాబ్లెట్ పీసీలను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో ఉత్తమ 5 ట్యాబ్లెట్ పీసీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.
ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించిన ఫోటో గ్యాలరీ కోసం్ క్లిక్ చేయండి.
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు (అంత ఖచ్చితంగా కాదు). ఇంతకీ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను ఏలా ఉపయోగించుకోవాలి...? మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు. - ముందుగా మీ వెబ్ బ్రౌజర్ నుంచి గూగుల్ ట్రాన్స్‌లేటర్‌ను ఓపెన్ చేయండి. - గూగుల్ ట్రాన్సలేట్ పేజీ ఓపెన్ కాగానే కనిపించే బాక్సులో మీరు ట్రాన్స్‌లేట్ చేయవల్సిన వాఖ్యాన్ని టైప్ చేయండి. ఉదాహరణకు: ‘india is the greatest country' ఈ ఆంగ్ల వాఖ్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే. - ‘From:' అనే ఆప్షన్‌లో ఆటోమెటిక్‌గా English భాష డిటెక్ట్ అవుతుంది. మీరు ఆ వాక్యాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారు కాబట్టి ‘To:' ఆప్షన్‌లో Teluguను ఎంపిక చేసుకోండి. - కచ్చితమైన జవాబు పేజీ పై డిస్‌ప్లే అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0 ఎన్5100 (Samsung Galaxy Note 8.0 N5100):
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8.0 ఎన్5100 (Samsung Galaxy Note 8.0 N5100):
8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
1.6గిగిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
వై-ఫై కనెక్టువిటీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
4600ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సోనీ ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్ (Sony Xperia Tablet Z)
సోనీ ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్ (Sony Xperia Tablet Z):
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2జీబి ర్యామ్,
2.2మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8.1 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

యాపిల్ ఐప్యాడ్ 4 (Apple iPad 4)
యాపిల్ ఐప్యాడ్ 4 (Apple iPad 4):
ఏ6ఎక్స్ చిప్, క్వాడ్‌కోర్ గ్రాఫిక్స్,
ఐఓఎస్6 ఆపరేటింగ్ సిస్టం, ఐక్లౌడ్ స్టోరే్జ్,
రెటీనా డిస్‌ప్లేతో కూడిన 9.7 అంగుళాల టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా, 1080 పిక్సల్ హైడెఫినిషన్వ వీడియో రికార్డింగ్,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
16జీబి ఇంటర్సల్ స్టోరేజ్,
2జీబి ర్యామ్,
42.5వాట్ లితియమ్ పాలిమర్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గూగుల్ నెక్సూస్ 10 పీ8110:
10.1 అంగుళాల టచ్ కెపాసిటివ్ స్ర్కీన్,
1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2 జల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
2జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ కెమెరా,
9000ఎమ్ఏహెచ్ లైపాలిమర్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్800 10.1 (Samsung Galaxy Note N800 10.1):
సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ ఎన్800 10.1 (Samsung Galaxy Note N800 10.1):
10.1 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
క్వాడ్‌కోర్, 1.4గిగాహెట్జ్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ ఇంకా 3జీ కనెక్టువిటీ,
మెమరీ వేరియంట్స్ 16, 32, 64జీబి,
7000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470