బెస్ట్ విండోస్ 8 టాబ్లెట్స్!

Posted By: Super
<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-6-windows-8-tablets-to-launch-in-2012-2.html">Next »</a></li></ul>

బెస్ట్ విండోస్ 8 టాబ్లెట్స్!

టచ్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ సిస్టం ‘విండోస్ 8’ను సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన నేపధ్యంలో కంప్యూటింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తధ్యమని నిపుణులు అంచనా వేస్తున్నారు. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం ఆక్టోబర్ 26 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ వోఎస్ ఆధారితంగా పనిచేసే రెండు అత్యాధునిక టాబ్లెట్ పీసీలను మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్8 ప్రో, విండోస్ ఆర్‌టి మోడళ్లలో రూపుదిద్దుకుంటున్న ఈ సొగసరి కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు ఆడ్వాన్సుడ్ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని బ్రాండ్‌లు విండోస్ 8 ఆధారిత టాబ్లెట్‌లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తేనున్నాయి. వాటి వివరాలు........

<ul id="pagination-digg"><li class="next"><a href="/computer/top-6-windows-8-tablets-to-launch-in-2012-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot