ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

|

బెర్లిన్‌లో జరుగుతున్న ఐఎఫ్ఏ 2013 టెక్నాలజీ ట్రేడ్‌షో కన్నుల పండుగగా సాగుతోంది. ఈ ప్రదర్శనను వేదికగా చేసుకుని వందల కొద్ది కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను టెక్నాలజీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. ఈ ప్రదర్శన అత్యధికంగా ఆవిష్కరించంబడిన సాంకేతిక ఉపకరణాలు ఐఫోన్ 5 ఇంకా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4ల కోసం రూపొందించబడినవి కావటం విశేషం. ఐఎఫ్ఏ 2013లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన పలు సరికొత్త సాంకేతిక ఉపకరణాలు వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.......

1.) 3డీ ప్రింటింగ్:

3డీ ప్రింటింగ్‌ను ఇష్టపడే వారికి ఈ సరికొత్త సాంకేతిక ఉపకరణం మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ ఫోటోలోని 3డీ ప్రింటింగ్ డివైజ్‌ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది.

2.) సీఎస్ఆర్ ప్రోటోటైప్:

ప్రపంచపు అతి పలచటి టచ్ ప్యానల్ ‘సీఎస్ఆర్ ప్రోటోటైప్'ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ సాంకేతికత పై మరింత ప్రభావం చూపే అవకాశముంది.

3.) మొమెంటం

మొమెంటం పేరుతో సరికొత్త ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్‌ను సిన్‌హైసర్స్ సంస్థ ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించింది. ఈ లగ్జరీ హెడ్‌ఫోన్ ద్వారా మ్యూజిక్‌ను అత్యుత్తమ సౌండ్ క్వాటిలీతో ఆస్వాదించవచ్చు.

4.) సౌల్రా రగ్గుడ్ రుకుస్

ఈ సోలార్ ఆధారిత వైర్‌లెస్ స్పీకర్లు సౌరశక్తి ఆధారంగా స్పందిస్తాయి. నీటి చమ్మను సైతం తట్టుకోగలవు. ఐఎఫ్ఏ 2013 సందర్భంగా వీటిని ఆవిష్కరించటం జరిగింది.

5.) జీబ్రా సోల్‌మేట్ మినీ

జీబ్రా సోల్ మేట్ మినీ.. ఈ సొగసరి బ్లూటూత్ స్పీకర్‌ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది. ఈ బ్లూటూత్ స్పీకర్ రెడ్, ఎల్లో, బ్లూ ఇంకా బ్లాక్‌కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఈ స్పీకర్ సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల బ్యాకప్ నిస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

3డీ ప్రింటింగ్:

3డీ ప్రింటింగ్‌ను ఇష్టపడే వారికి ఈ సరికొత్త సాంకేతిక ఉపకరణం మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది. ఈ ఫోటోలోని 3డీ ప్రింటింగ్ డివైజ్‌ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

సీఎస్ఆర్ ప్రోటోటైప్:

ప్రపంచపు అతి పలచటి టచ్ ప్యానల్ ‘సీఎస్ఆర్ ప్రోటోటైప్'ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ సాంకేతికత పై మరింత ప్రభావం చూపే అవకాశముంది.

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు
 
ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

మొమెంటం

మొమెంటం పేరుతో సరికొత్త ఆన్ ఇయర్ హెడ్‌ఫోన్‌ను సిన్‌హైసర్స్ సంస్థ ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించింది. ఈ లగ్జరీ హెడ్‌ఫోన్ ద్వారా మ్యూజిక్‌ను అత్యుత్తమ సౌండ్ క్వాటిలీతో ఆస్వాదించవచ్చు.

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

సౌల్రా రగ్గుడ్ రుకుస్

ఈ సోలార్ ఆధారిత వైర్‌లెస్ స్పీకర్లు సౌరశక్తి ఆధారంగా స్పందిస్తాయి. నీటి చమ్మను సైతం తట్టుకోగలవు. ఐఎఫ్ఏ 2013 సందర్భంగా వీటిని ఆవిష్కరించటం జరిగింది.

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

ఐఎఫ్ఏ 2013లో విడుదలైన సరికొత్త సాంకేతిక ఉపకరణాలు

జీబ్రా సోల్‌మేట్ మినీ

జీబ్రా సోల్ మేట్ మినీ.. ఈ సొగసరి బ్లూటూత్ స్పీకర్‌ను ఐఎఫ్ఏ 2013 సందర్భంగా ఆవిష్కరించటం జరిగింది. ఈ బ్లూటూత్ స్పీకర్ రెడ్, ఎల్లో, బ్లూ ఇంకా బ్లాక్‌కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఈ స్పీకర్ సింగిల్ ఛార్జ్‌తో 8 గంటల బ్యాకప్ నిస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X