కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

|

కంప్యూటింగ్ లేనిదే ప్రపంచం లేదు. నేటి ఆధునిక మనిషికి కంప్యూటర్ ఓ నిత్యావసర సాధనంలా మారిపోయింది. కంప్యూటర్‌లను మానవాళికి పరిచయం చేయటంలో పలు అంతర్జాతీయ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాంకేతిక విభాగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న పలు కంపెనీలు ఆధునిక ట్రెండ్ అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్‌లను అందిస్తున్నాయి. కంప్యూటర్ల తయారీ విభాగంలో కీలక పాత్రపోషిస్తున్న ప్రముఖ కంపెనీల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

నిత్యనూతనమైన టెక్ ప్రపంచంలో ఎవరు రారాజు కాదు. డెస్క్‌టాప్ కంప్యూటర్ అంటే ఒకప్పుడు వింత ఇప్పుడు చింత. కారణం డెస్క్‌టాప్ పీసీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తుంది. డెస్క్‌టాప్ పీసీలకు పోటీగా ఆల్-ఇన్-వన్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ పీసీలు స్లిమ్ తత్వాన్నికలిగి కేవలం కొద్ది స్థలాన్నిమాత్రమే ఆక్రమిస్తాయి. వైర్లు అక్కర్లేదు. కీబోర్డ్ ఇంకా మౌస్‌లు బ్లూటూత్ సాయంతో స్పందిస్తాయి. కంప్యూటింగ్ ప్రపంచలోకి ఇటీవల కాలంలో అడుగుపెట్టిన ‘ఆల్ ఇన్ వన్ కంప్యూటర్'లు కస్టమర్ దేవుళ్లకు సైతం హాట్ ఫేవరేట్‌గా నిలుస్తున్నాయి.

ఐబీఎమ్:

కంప్యూటర్ల తయారీ విభాగంలో ఇంటర్నెషనల్ బిజినెస్ మెచీన్ కార్పొరేషన్ (ఐబీఎమ్) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీని 1889తో స్థాపించటం జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఈ సంస్థ కంప్యూటర్లను విక్రయించటమే కాకుండా కంప్యూటర్ సంబంధిత ఉపకరణాలను తయారు చేస్తుంది.

యాపిల్:

కంప్యూటర్ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక విశ్వసనీయతను మూటగట్టుకున్న కంపెనీ యాపిల్. ఈ బహుళ జాతీయ కంపెనీని కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా 1976లో ప్రారంభించటం జరిగింది. 2006 వరకు యాపిల్ సంస్థ రూపొందించిన ‘యాపిల్ కంప్యూటర్'కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

ఐబీఎమ్:

కంప్యూటర్ల తయారీ విభాగంలో ఇంటర్నెషనల్ బిజినెస్ మెచీన్ కార్పొరేషన్ (ఐబీఎమ్) ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీని 1889తో స్థాపించటం జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. ఈ సంస్థ కంప్యూటర్లను విక్రయించటమే కాకుండా కంప్యూటర్ సంబంధిత ఉపకరణాలను తయారు చేస్తుంది.

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

యాపిల్:

కంప్యూటర్ల నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక విశ్వసనీయతను మూటగట్టుకున్న కంపెనీ యాపిల్. ఈ బహుళ జాతీయ కంపెనీని కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా 1976లో ప్రారంభించటం జరిగింది. 2006 వరకు యాపిల్ సంస్థ రూపొందించిన ‘యాపిల్ కంప్యూటర్'కు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉండేది.

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు
 
కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

కాంపాక్(Compaq):

కంప్యూటర్ల నిర్మాణ రంగంలో మరో పేరు మోసిన సంస్థ కాంపాక్. 1982 నుంచి కంప్యూటర్ సిస్టంలను ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద సంస్థంగా కాంపాక్ చరిత్రకెక్కింది. ఇటీవల కాంపాక్ సంస్థను హ్యూలెట్ పాకార్డ్ (హెచ్‌పి) కంపెనీలో విలీనం చేయటం జరిగింది.

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

ఇంటెల్ కార్పొరేషన్ (Intel Corporation):

కంప్యూటర్ నిర్వహణకు సంబంధించి కీలకంగా వ్యవహిరించే మైక్రోప్రాసెసర్లను ప్రపంచానికి అందించటంలో ఇంటెల్ కంపెనీ కీలక భూమిక పోషిస్తుంది. వ్యక్తిగత కంప్యూటర్‌లలో ఉపయోగించే ఎక్స్86 సిరీస్ మైక్రోప్రాసెసర్‌లను మొట్టమొదటి పరిచయం చేసిన కంపెనీ ఇంటెల్.కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా ఈ కంపెనీని 1968లో ప్రారంభించటం జరిగింది.

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

కంప్యూటర్లను తయారు చేసే ప్రముఖ కంపెనీల వివరాలు

లెనోవో:

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడవ అతిపెద్ద కంప్యూటర్ల తయారీ కంపెనీగా, ఆసియా పసిఫిక్ మార్కెట్లలో అతిపెద్ద కంప్యూటర్ల తయారీ కంపెనీగా లెనోవో గుర్తింపును మూటగట్టుకుంది. ఉత్తర కాలిఫోర్నియా ముఖ్యకేంద్రంగా లెనోవో కంపెనీని 1984లో ప్రారంభించటం జరి

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X