Home
Computer

రూ.20,000ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్స్ మీ కోసం

ఈ రోజుల్లో ల్యాపీ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. మొబైల్ ఉన్నా పీసీ ఉన్నా ఎక్కడికైనా తీసుకెళ్లి పని చేసుకోవడానికి ల్యాపీని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు.

ఈ రోజుల్లో ల్యాపీ అనేది ప్రతి ఒక్కరికీ కామన్ అయిపోయింది. మొబైల్ ఉన్నా పీసీ ఉన్నా ఎక్కడికైనా తీసుకెళ్లి పని చేసుకోవడానికి ల్యాపీని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇక ఉద్యోగులయితే బయట ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆఫీసు వర్క్ చేయడానికి ముందుగా ల్యాపీలనే ఆశ్రయిస్తారు. అందువల్ల అందరూ తక్కువలో ల్యాపీలు ఉన్నాయోమే అని చెక్ చేస్తుంటారు.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా రూ.20,000 ధరలో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్స్ వివరాలను మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

Lenovo IdeaPad 330

Lenovo IdeaPad 330

ధర :రూ. 19,990
సిపియు: Intel N5000U
ర్యామ్: 4GB
ఆపరేటింగ్ సిస్టం: Windows 10
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

Asus X

Asus X

ధర :రూ. 20,990
సిపియు: Intel Pentium N4200 quad core
ర్యామ్: 4GB
ఆపరేటింగ్ సిస్టం: Windows 10
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

Dell 3573

Dell 3573

సిపియు: Intel N5000 quad core
ర్యామ్: 4GB
ఆపరేటింగ్ సిస్టం: DOS
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

Acer A315-31

Acer A315-31

ధర :రూ. 19,990
సిపియు: Intel N4200 quad-core
ఆపరేటింగ్ సిస్టం: Linux
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

HP 245

HP 245

ధర :రూ. 19,920
సిపియు: APU Quad Core A6-7310
ఆపరేటింగ్ సిస్టం: DOS
డిస్‌ప్లే :14 inch, 1366 x 768 pixels`

Asus X507MA-BR069T

Asus X507MA-BR069T

ధర :రూ. 20,990
సిపియు: Intel Celeron N4000 quad core
ఆపరేటింగ్ సిస్టం: Windows 10
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

 

 

Dell Inspiron 3552

Dell Inspiron 3552

ధర :రూ. 20,990
సిపియు: Intel Pentium quad core N3710
ఆపరేటింగ్ సిస్టం: Ubuntu
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

Micromax Neo LPQ61 sold

Micromax Neo LPQ61 sold

ధర :రూ. 15,490
సిపియు: Intel N3700 quad core
ఆపరేటింగ్ సిస్టం: Windows 10
డిస్‌ప్లే :14 inch, 1366 x 768 pixels

Lenovo Ideapad 330

Lenovo Ideapad 330

ధర :రూ. 20,990
సిపియు: AMD A6 9210 dual core
ఆపరేటింగ్ సిస్టం: DOS
డిస్‌ప్లే :15.6 inch, 1366 x 768 pixels

Lenovo Ideapad 320

Lenovo Ideapad 320

సిపియు: AMD A6 9220 dual core
ఆపరేటింగ్ సిస్టం: Windows 10
డిస్‌ప్లే : 15.6 inch, 1366 x 768 pixels

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
10 Best Laptops under Rs 20,000 in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X