Home
Computer

బిజినెస్ వర్గాల కోసం తోషిబా స్పెషల్ ల్యాప్‌టాప్స్!

By Super
Toshiba laptops for business world

బిజినెస్ వర్గాల కోసం ప్రఖ్యాత కంప్యూటర్ల తయారీ బ్రాండ్ తోషిబా రెండు బిజినెస్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. టెక్రా ఆర్940, టెక్రా ఆర్950 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌లను వినియోగించారు. స్మార్ట్ క్లయింట్ మేనేజర్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి పటిష్టమైన సెక్యూరిటీ స్పెసిఫికేషన్‌లను ఈ ల్యాపీలలో ఏర్పాటు చేశారు.

తోషిబా టెక్రా ఆర్940:

14 అంగుళాల స్ర్కీన్, బరువు 4.19ల్యాబ్స్, 5.9 గంటల బ్యాటరీ బ్యాకప్, 320జీబి హార్డ్‌డ్రైవ్, 512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్, 16జీబి ర్యామ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, షాక్ ప్రూఫ్, స్పిల్ రెసిస్టెంట్, వై-పై, ప్రారంభ ధర రూ.32,000.

తోషిబా టెక్రా ఆర్950:

15 అంగుళాల స్ర్కీన్,

బరువు 5.29ల్యాబ్స్,

5.7 గంటల బ్యాటరీ బ్యాకప్,

320జీబి హార్డ్‌డ్రైవ్,

512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,

ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్,

ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్,

16జీబి ర్యామ్,

విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

షాక్ ప్రూఫ్,

స్పిల్ రెసిస్టెంట్,

వై-పై,

ప్రారంభ ధర రూ.32,000.

More from GizBot

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X