రంగంలోకి తోషిబా!

ప్రముఖ కంపెనీ తోషిబా నాలుగు రెగ్జా బ్రాండెడ్ టాబ్లెట్ కంప్యూటర్లను జపాన్‌లో లాంచ్ చేసింది. వివిధ వేరియంట్‌లలో లభ్యమవుతున్న వీటి డిస్‌ప్లే పరిమాణం 7 నుంచి 13 అంగుళాల మధ్య ఉంటుంది. ఈ నాలుగు మోడళ్లకు సంబంధించి పేర్లు ఈ విధంగా ఉన్నాయి. రెగ్జా ఏటీ830, రెగ్జా ఏటీ570, రెగ్జా ఏటీ500, రెగ్జా ఏటీ 700.
రెగ్జా ఏటీ830 ఫీచర్లు:
ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ అపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెడ్జ్ ప్రాసెసింగ్ స్పీడ్‌ను అందించే ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,
13.3 అంగుళాల డిస్‌ప్లే,
5 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.
ధర రూ.50,000.
రెగ్జా ఏటీ570 ఫీచర్లు:
7.7 అంగుళాల డిస్‌ప్లే,
1.3గిగాహెడ్జ్ ప్రాసెసింగ్ స్పీడ్ కలిగిన ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
5మెగాపిక్సల్ ప్రమైరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.
64జీబి మెమెరీ వర్షన్ ధర రూ.45,000,
32జీబి మెమెరీ వర్షన్ ధర రూ.38,000
రెగ్జా ఏటీ500 ఫీచర్లు:
10.1 అంగుళాల డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
1.3గిగాహెడ్జ్ ప్రాసెసింగ్ స్పీడ్ కలిగిన ఎన్-విడియా టెగ్రా3 ప్రాసెసర్,
5మెగాపిక్సల్ ప్రమైరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.
64జీబి మెమెరీ వర్షన్ ధర రూ.33,000,
32జీబి మెమెరీ వర్షన్ ధర తెలియాల్సి ఉంది.
రెగ్జా ఏటీ700 ఫీచర్లు:
ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,
10.1 అంగుళాల డిస్‌ప్లే,
1.2గిగాహెడ్జ్ ప్రాసెసింగ్ సామర్ధ్యం గల OMAP ప్రాసెసర్,
5మెగాపిక్సల్ ప్రమైరీ కెమెరా,
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై,
బ్లూటూత్,
యూఎస్బీ కనెక్టువిటీ.


Click it and Unblock the Notifications








