దేశీయ మార్కెట్లో నాలుగు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించిన తొషిబా

|

ప్రముఖ కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ తొషిబా నాలుగు కొత్తశ్రేణి ల్యాప్‌టాప్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. తొషిబా సరికొత్త శాటిలైట్ పీసిరీస్, శాటిలైట్ ఎస్ సిరీస్, శాటిలైట్ ఎల్ సిరీస్, శాటిలైట్ సీ సిరీస్‌ల నుంచి విడుదలైన ఈ ల్యాపీల ధరలు రూ.24,000 నుంచి ప్రారంభమవుతాయి.వీటి కొనుగోలు పై 1 సంవత్సరం ఆన్-సైట్ వారంటీతో పాటు 1 సంవత్సరం క్యారీ-ఇన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారంటీలను తొషిబా అందిస్తోంది. మరిన్నివివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

 

శాటిలైట్ పీ సిరీస్ (Satellite P Series)

శాటిలైట్ పీ సిరీస్ (Satellite P Series)

శాటిలైట్ పీ సిరీస్ (Satellite P Series):

ల్యాపీ మోడల్: శాటిలైట్ పీ50
15.6అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ సూపర్ వ్యూ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే,
ల్యాపీ మందం 24 మిల్లీమీటర్లు,
ప్రాసెసర్ వేరియంట్స్: ఇంటెల్ కోర్ ఐ3-3227యూ 1.9గిగాహెట్జ్ ప్రాసెసర్ (3 ఎంబి క్యాచీ), ఇంటెల్ కోర్ ఐ5-3337యూ ప్రాసెసర్ (3ఎంబీ క్యాచీ),
4జీబి డీడీఆర్3 ర్యామ్,
750జీబి సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్,
3డీ మోషన్ సెన్సార్ ప్రొటెక్షన్,
శాటిలైట్ పీ50 మోడల్ ల్యాపీల ధరలు రూ.39,831 నుంచి రూ.47,117 మధ్య ఉన్నాయి.

 

శాటిలైట్ ఎస్ సిరీస్

శాటిలైట్ ఎస్ సిరీస్

2.) శాటిలైట్ ఎస్ సిరీస్:


శాటిలైట్ ఎస్ సిరీస్ ల్యాప్‌టాప్ శాటిలైట్ ఎస్50 మెటాలిక్ ఐస్ సిల్వర్ ఫినిష్‌తో కూడిన 24మిల్లీమీటర్ల మందంతో నాజూకైన శరీరాకృతిని కలిగి ఉంటాయి.

15.6 అంగుళాల హైడెఫినినిషన్ క్లియర్ సూపర్‌వ్యూ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5-3337యూ ప్రాసెసర్, అనుసంధానిత ఇంటెల్

హైడెఫినిషన్ గ్రాఫిక్ వ్యవస్థ, బుల్ట్-ఇన్ 8ఎక్స్ డీవీడీ ఆప్టికల్ డ్రైవ్స్, అత్యుత్తమ సౌండ్ టెక్నాలజీ. మార్కెట్లో తొషిబా శాటిలైట్ ఎస్50 ధర రూ.37,961.

 

శాటిలైట్ ఎల్ సిరీస్
 

శాటిలైట్ ఎల్ సిరీస్

3.) శాటిలైట్ ఎల్ సిరీస్:

14 అంగుళాల హైడెఫినిషన్ క్లియర్ సూపర్ వ్యూ ఎల్ఈడి బ్యాక్‌లైట్ డిస్‌ప్లే, ఈ సిరీస్ ల్యాపీలు రెండు వేరియంట్‌లో లభ్యమవుతున్నాయి.

మొదటి వేరియంట్: సిల్కీ బ్లూ కలర్, ఇంటెల్ కోర్ ఐ5-3337యూ ప్రాసెసర్,  రెండవ వేరియంట్: లగ్జరీ వైట్ వేరియంట్, ఇంటెల్ కోర్ ఐ3-3227యూ ప్రాసెసర్, 

ఇతర ఫీచర్లు:

4జీబి డీడీఆర్3 ర్యామ్ (16జీబికి విస్తరించుకునే సౌలభ్యత), 750జీబి సాటా హార్డ్‌డిస్క్ డ్రైవ్, బుల్ట్-ఇన్ 8ఎక్స్ డీవీడీ ఆప్టికల్ డ్రైవ్, డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ, ల్యాపీల మందం 24 మిల్లీమీటర్లు, బరువు 2 కిలోగ్రాములు. శాటిలైట్ ఎల్ సిరీస్ ల్యాపీల ధరలు రూ.38,706 నుంచి రూ.47,909 వరకు ఉన్నాయి.

 

శాటిలైట్ సీ సిరీస్

శాటిలైట్ సీ సిరీస్

శాటిలైట్ సీ సిరీస్:

ఆప్షనల్ టచ్ స్ర్కీన్ ఫీచర్ విత్ 10-ఫింగర్ సపోర్ట్,
యాంటీ - ఫింగర్ ప్రింట్ కోటింగ్,
కలర్ వేరియంట్స్: గ్లోసీ బ్లాక్, లగ్జరీ వైట్, షైనింగ్ సిల్వర్,
15.6 అంగుళాల స్ర్కీన్,
టైల్ కీబోర్డ్, మల్టీ-టచ్ టచ్ ప్యాడ్,
శాటిలైట్ సీ సిరీస్ ల్యాపీల ప్రారంభ ధర రూ.24,000.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X