ఏది బెస్టో మీరే డిసైడ్ చేసుకోండి..?

By Super
|
Asus Zenbook UX31


‘బరిలో రెండు దిగ్గజాలు.. ఎత్తులకు పై ఎత్తులు.. ఎవరిది గెలుపో.. ఎవరది మలుపో .. అంతిమంగా డిసైడ్ చేయ్యాల్సింది వినియోగదారులు’

 

తోషిబా ‘పోర్టీగ్ Z835-P330’:

- మన్నికైన పోర్టబులిటీ మరియు శక్తివంతమైన పనితీరు, దీర్ఘాకాలిక బ్యాటరీ లైఫ్, సౌకర్యవంతమైన బ్యాక్ లిట్ కిబోర్డ్, యూఎస్బీ 2.0, 3.0 పోర్ట్స్, జిగాబిట్ ఇతర్ నెట్ వ్యవస్థ, హెచ్డీఎమ్ఐ పోర్ట్ సౌలభ్యత, బరువు 2.47 పౌండ్లు, ఇంటెల్ కోర్ i3-2367M 1.4GHz ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ సామర్ధ్యం మరియు 128GB SSD,ధర 48,000.

 

మన్నికైన కంప్యూటింగ్ ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేయటంలో సఫలీకృతమవుతున్న తోషిబా, అసస్‌లు మరో సారి తమ సత్తాను చాటుకుంటున్నాయి. తోషిబా ‘పోర్టీగ్ Z835-P330’ పేరుతో అల్ట్ర్రాబుక్‌ను ప్రవేశపెట్టగా, అసస్ ‘జెన్ బుక్ UX31’ పేరుతో స్లిమ్ ల్యాపీని మార్కెట్లో ప్రవేశపెట్టింది.


అసస్ ‘జెన్ బుక్ UX31’ ఫీచర్లు:

- ఇంటెల్ కోర్ i5-2557M 1.7GHz ప్రాసెసర్, 128GB solid-state SandForce SF2281 డ్రైవ్, 4జీబీ ర్యామ్, మల్టీ టాస్కింగ్ సౌలభ్యత, అత్యాధునిక Bang & Olufsen స్పీకర్ వ్యవస్థ, శక్తివంతమైన ప్రొఫైల్, ఇతర్‌నెట్ వ్యవస్థ, VGA-to-VGA డాంగిల్స్, యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్బీ 3.0 సాకేట్, SD/MMC కార్డ్ రీడర్, ఫుల్ సైజ్ హెచ్డీఎమ్ఐ పోర్ట్, అత్యాధునిక గ్రాఫిక్ వ్యవస్థ ధర రూ.80,000 నుంచి 90,000 మధ్య.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X