'తోషిబా' మరో విప్లవాత్మక సృష్టే ...

Posted By: Staff

 'తోషిబా' మరో విప్లవాత్మక సృష్టే ...

 

తోషిబా మార్కెట్లోకి తోషిబా పోర్టేజి జడ్835 అనే ఆల్ట్రాబుక్‌ని విడుదల చేసింది. తక్కువ మందం కలిగి బరువు తక్కువగా ఉండి చూడగానే ఇట్టే యూజర్స్‌ని ఆకర్షించే ప్రత్యేకత దీని సొంతం. విండోస్ 7 హోం ప్రీమియమ్‌తో రన్ అయ్యే ఈ ఆల్ట్రాబుక్ మార్కెట్లో అభిమానుల మనసు చూరగొంది. దీనికి సంధించిన పూర్తి వివరాలు క్లుప్తంగా....

తోషిబా పోర్టేజి జడ్835:

* మోడల్: 13” Portege Z835-P330

* ఆపరేటింగ్ సిస్టమ్: Windows 7 Home Premium

*  సిపియు: Intel 1.4GHz Core i3-2367M (3MB L2 Cache 1333MHz FSB) 17w

* చిఫ్ సెట్: Intel HM65

* మెమరీ: 4GB DDR 1333MHz

* హార్డ్ డ్రైవ్స్: Toshiba 128GB SSD(THNSNB128GMCJ)

* స్ర్కీన్: Toshiba 13.3” Glossy 1366×768(TOS5091)

* గ్రాఫిక్స్: Intel HD3000 Integrated

* నెట్ వర్క్: Intel 1000 B/G/N and Intel Gigabit Ethernet Port

* ఇన్ పుట్స్: Six Row Keyboard and TrackPad w/Buttons

    * పోర్టులు:

o Three USB – Two USB 2.0 (One Powered) and One USB 3.0

o Headphone and Microphone Jacks

o HDMI and VGA

    * స్లాట్స్:

o SD Card Reader

* బ్యాటరీ: 47W 8-Cell

* చుట్టుకొలతలు: Width 12.44”, Depth 8.94” and Height .33”(Front)/.64”(Rear)

* బరువు: 2.4 Pounds

* గ్యారంటీ: One Year

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot