వ్యాపార వర్గాల కోసం తోషిబా ల్యాప్‌టాప్‌లు!

By Prashanth
|

వ్యాపార వర్గాల కోసం తోషిబా ల్యాప్‌టాప్‌లు!

 

ప్రఖ్యాత కంప్యూటర్ల తయారీ బ్రాండ్ తోషిబా రెండు బిజినెస్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. టెక్రా ఆర్940, టెక్రా ఆర్950 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లలో శక్తివంతమైన ఐవీ బ్రిడ్జ్ ప్రాసెసర్‌లను వినియోగించారు. స్మార్ట్ క్లయింట్ మేనేజర్, ఫింగర్ ప్రింట్ రీడర్ వంటి పటిష్టమైన సెక్యూరిటీ స్పెసిఫికేషన్‌లను ఈ ల్యాపీలలో ఏర్పాటు చేశారు.

తోషిబా టెక్రా ఆర్940:

14 అంగుళాల స్ర్కీన్, బరువు 4.19ల్యాబ్స్, 5.9 గంటల బ్యాటరీ బ్యాకప్, 320జీబి హార్డ్‌డ్రైవ్, 512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్, 16జీబి ర్యామ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, షాక్ ప్రూఫ్, స్పిల్ రెసిస్టెంట్, వై-పై, ప్రారంభ ధర రూ.32,000.

తోషిబా టెక్రా ఆర్950:

15 అంగుళాల స్ర్కీన్, బరువు 5.29ల్యాబ్స్, 5.7 గంటల బ్యాటరీ బ్యాకప్, 320జీబి హార్డ్‌డ్రైవ్, 512జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్, ఇంటెల్ మూడవ జనరేషన్ ప్రాసెసింగ్ యూనిట్, ఏఎమ్‌డి గ్రాఫిక్ కంట్రోల్, 16జీబి ర్యామ్, విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం, షాక్ ప్రూఫ్, స్పిల్ రెసిస్టెంట్, వై-పై, ప్రారంభ ధర రూ.32,000.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X