మార్కెట్‌ను శాసించేందుకు...!!!

Posted By: Prashanth

మార్కెట్‌ను శాసించేందుకు...!!!

 

ఇక ఎంచక్కా ‘3డీ’ అనుభూతులను కళ్లజోడు సాయం లేకుండా చూడొచ్చు. ప్రముఖ కంప్యూటింగ్ పరికరాల తయారీదారు అసస్ ‘parallax-barrier’ వ్యవస్థతో ‘Eee Pad MeMO 3D’ టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. ఈ ఏడాది అందుదుబాటులోకి రానున్న ఈ 3డి కంప్యూటింగ్ గ్యాడ్జెట్ ఆండ్రాయిడ్ 3.0 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం రై రన్ అవుతుంది.

టాబ్లెట్ ఇతర ఫీచర్లు:

* 7 అంగుళాల స్ర్కీన్,

* డ్యూయల్ కోర్ 1.2 GHz స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్,

* 1జీబీ ర్యామ్,

* 32జీబి ఎక్సటర్నల్ మెమరీ,

* మినీ హెచ్డీఎమ్ఐ పోర్ట్,

* 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

* 1.2 మెగాపిక్సల్ ప్రంట్ కెమెరా (లైవ్ వీడియో ఛాటింగ్ కోసం).

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot