100 పర్సెంట్ స్లిమ్..?

By Prashanth
|
Toshiba


అంతర్జాతీయంగా టాబ్లెట్ కంప్యూటర్ల మార్కెట్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపధ్యంలో వాటి తయారీ సంస్థలు మెరుగైన ఉత్పత్తుల దశగా అడుగులు వేస్తున్నాయి. కంప్యూటింగ్ పరికరాలు తయారీలో ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ‘తోషిబా’ అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసిన టాబ్లెట్ పీసీని ఈ ఏడాది విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రపంచపు అత్యున్నత పల్చటి టాబ్లెట్ పీసీగా వినియోగదారులకు 100% లబ్ధి చేకూర్చనున్న ‘తోషిబా ఎక్సైట్’ కీలక ఫీచర్లు:

 

* అల్ట్ర్రా కాంపాక్ట్, * బరువు కేవలం 558 గ్రాములు, * 10.1 అంగుళాల స్క్ర్రీన్, * మల్టీ టచ్ సపోర్ట్, * రిసల్యూషన్ 1280 x 800 పిక్సల్స్, * రెండు కెమెరాలు, * రేర్ 5 మెగా పిక్సల్, * ఫ్రంట్ 2 మెగా పిక్సల్ , * హెచ్ఢీఎమ్ఐ పోర్ట్ సౌలభ్యత, * పటిష్ట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం, * శక్తివంతమైన TI OMAP 4430 ప్రాసెసర్, * మెమరీ 1024 MB, * 16, 32 జీబీ వేరింయట్లలో లభ్యమవుతున్న ఈ టాబ్లెట్ పీసీలను వినియోగదారుడు అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు, * వై-ఫై సౌలభ్యత, * ఇంటిగ్రేటెడ్ బ్లూటూత్.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X