తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

|

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఇంకా గృహోపకరణాల తయారీ బ్రాండ్ తోషిబా తన ఎక్సైట్ సిరీస్ నుంచి మూడు సరికొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌లను కంప్యూటెక్స్ 2013 కార్యక్రమంలో ఆవిష్కరించింది. ఎక్సైట్ ప్రో, ఎక్సైట్ రైట్, ఎక్సైట్ ప్యూర్ మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లు 10.1 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై ఇవి స్పందిస్తాయి. ప్రారంభ ధర రూ. 17,000. ఫీచర్లు క్లుప్తంగా......

 

ఎక్సైట్ ప్యూర్ (Excite Pure):

10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ (1,280 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టెగ్రా 3 సాక్ ప్రాసెసర్, 1.2 మెగా పిక్సల్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, ధర రూ.16,959.

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

1.) ఎక్సైట్ ప్యూర్ (Excite Pure):

10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ (1,280 x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
టెగ్రా 3 సాక్ ప్రాసెసర్,
1.2 మెగా పిక్సల్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.16,959.

 

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

2.) ఎక్సైట్ ప్రో (Excite Pro):

10.1 అంగుళాల పిక్సల్ ప్యూర్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1600పిక్సల్స్),
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 భద్రత,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
ఎన్-విడియా టెగ్రా 4 క్వాడ్-కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ కనెక్టువిటీ,
ధర రూ.28,204.

 

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!
 

తోషిబా నుంచి మూడు సరికొత్త ఆండ్రాయడ్ ట్యాబ్లెట్‌లు!!!

3.) ఎక్సైట్ రైట్(Excite Write):

10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ (2,560 x 1,600పిక్సల్స్, గొరిల్లా స్ర్కీన్),
ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
టెగ్రా 4 ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
32జీబి ఇంటర్నల్ మెమెరీ,
ధర రూ.33,912.

 


ఎక్సైట్ ప్రో (Excite Pro):

10.1 అంగుళాల పిక్సల్ ప్యూర్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560× 1600పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 భద్రత, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎన్-విడియా టెగ్రా 4 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, యూఎస్బీ

ఎక్సైట్ రైట్(Excite Write):

10 అంగుళాల స్ర్కీన్ (రిసల్యూషన్ (2,560 x 1,600పిక్సల్స్, గొరిల్లా స్ర్కీన్), ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టెగ్రా 4 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, ధర రూ.33,912.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X