కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. దేశీయంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ మాద్యమాలకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే, ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ కంప్యూటర్ వినియోగదారుడైనా ఇ-మెయిల్ ఫీచర్‌ను వినియోగించుకుని ఉత్తర ప్రత్యుత్తరాలను నిమిషాల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ద్వారా వివిధ వెబ్‌సైట్‌ల నుంచి ఉపయోగకర సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది తమ ఎదుగుదలకు సంబంధించి అనేక విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలసుకోవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాణిజ్య ప్రయోజనాలను పొందవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న విద్యార్థులు వివిధ కోర్సులకు సంబంధించి ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్‌లను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ఇంటర్నెట్‌ను ఓ సాధనంలా వాడుకోవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
ప్రత్యేకించి గృహిణులైతే... పిల్లల సంరక్షణ, వంటింటి చిట్కాలు, హౌస్ డిజైనింగ్ అలానే ఆరోగ్య సంబంధిత చిట్కాలను ఇంటర్నెట్ ద్వారా పొందవచ్చు.

కొత్తగా ఇంటర్నెట్ వాడుతున్నారా..?
ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వివిధ సంఘటనలకు సంబంధించి సమాచారాన్నిప్రముఖ న్యూస్ వెబ్‌సైట్‌లు మినిట్ టూ మినిట్ అప్‌డేట్‌ల రూపంలో నెటిజనులకు అందించే ప్రయత్నం చేస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications