Home
Computer

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

‘నా కంప్యూటర్ కీబోర్డ్‌లోని కొన్ని బటన్‌లు పనిచేయటం లేదు. కొత్తది కొనటానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా కీబోర్డ్‌తో పనిలేకుండా పనిజరిగే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా..?'

గిజ్‌బాట్ సమాధానం: మీ ప్రశ్నకు చక్కటి పరిష్కార మార్గం మా దగ్గర ఉంది. ఆన్ స్ర్కీన్ కీబోర్డ్ అనే ఫిజికల్ కీబోర్డ్ ఆప్షన్ ద్వారా కీబోర్డ్‌లేని వెలితిని తీర్చుకోవచ్చు. అది ఏలాగో క్రింది నిబంధనల ద్వారా తెలుసుకోండి. మీ కంప్యూటర్ కీబోర్డ్‌లోని కొన్నిబటన్లు పనిచేయటం లేదా..?

మీ సమస్యకు జవాబు:

ముందుగా స్టార్ మెనూలోకి వెళ్లి సెర్చ్ బాక్స్‌లో ‘రన్'(Run) అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. మీ కంప్యూటర్ ‘రన్' విండో ఓపెన్ కాగానే ఓపెన్ సెర్స్ బాక్స్‌లో ‘osk' అనే టైప్ చేసి ఓకే బటన్ పై ప్రెస్ చేయండి. వెంటనే కీబోర్డ్ నమూనాతో కూడిన ఓ ఫిజికల్ కీబోర్డ్ మీ డెస్క్‌టాప్ పై ప్రత్యక్షమవుతుంది. మౌస్ ఆధారంగా ఈ కీబోర్డ్‌ను ఉపయోగించుకుని పని పూర్తికాగానే క్లోస్ చేసుకోవచ్చు.

పలు ఉపయుక్తమైన చిట్కాలు మీ కోసం క్రింది స్లైడ్ షోలో వేచి ఉన్నాయి...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

 ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

ఈ చిట్కాలను మీరు కూడా ట్రై చేయండి!!

Best Mobiles in India

English summary
Usefull Tips For Modern Tech Life. Read more in Telugu Gizbot....
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X