Just In
- 10 hrs ago OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- 17 hrs ago Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- 18 hrs ago మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- 20 hrs ago Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
కొత్త ల్యాప్‌టాప్ తీసుకున్నారా.. అయితే మీ పాత కంప్యూటర్ను ఏం చేద్దామనుకుంటున్నారు..?, పాత పీసీని ఇంటిలో ఉంచటం వల్ల లాభమా.. నష్టమా..? ఏమైనా అద్భుతాలు స్ళష్టించవచ్చా..? పలు సూచనలను క్రింద స్లైడ్ షోలో చూద్దాం.....
మీ కంప్యూటర్ ఎప్పుడు ‘సేఫ్'గా ఉండాలంటే..?
కొద్దిపాటి రక్షణాత్మకమైన చర్యలతో మీరూ.. మీ కంప్యూటర్ ఆనందంగా ఉండొచ్చు. కంప్యూటర్లోకి యూఎస్బీ డ్రైవ్స్, సీడీ లేదా డీవీడీ, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటివి యాక్సిస్ చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముంది. మీ పీసీలో ఒరిజినల్ సాఫ్ట్వేర్లతో
పాటు సరి అయిన యాంటీవైరస్ అప్లికేషన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. AVG లాంటి పటిష్టమైన ఉచిత సాఫ్ట్వేర్లు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ సైతం మంచి మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను అందిస్తోంది. వీటిలో ఉపయుక్తమైనవాటిని ఇన్స్టాల్ చేసుకోండి. వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం మరిచిపోకండి. పెన్‌డ్రైవ్, సీడీ -డీవీడీలను వాడే ముందు వాటిని యాంటీ వైరస్‌తో స్కాన్
చేయటం మరిచిపోవద్దు. పీసీలోని హార్డ్‌డిస్క్‌ను తరచూ స్కాన్ చేయండి. పీసీకి బూట్ లెవెల్ పాస్వర్డ్ ఉంచుకోవడం కూడా మంచిది. దీనివల్ల ఎవరంటే వారు పీసీని వాడలేరు. మీ డేటాను ఎప్పుడూ డి- డ్రైవ్‌లో ఉంచండి. ప్రోగ్రామ్స్ అన్నీ సి- డ్రైవ్‌లోనే ఉంచుకోండి. ఇంటర్నెట్ యాక్సెస్ చేసిన ప్రతిసారీ, కుకీస్, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్‌ను డిలీట్ చేసేలా ఏర్పాటు చేసుకోండి. మీ పీసీని ఆఫ్ చేసే ముందు ఒకసారి యాంటి వైరస్‌తో స్కాన్ చేసుకోవడం మంచిది
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
1.) పాఠశాలకు విరాళమివ్వండి:
అభివృద్ధి శాతం తక్కువగా ఉన్న పాఠశాలకు మీ పాత పీసీని విరాళంగా ఇవ్వండి. ఈ చర్యతో మీరు నలుగురికి కంప్యూటింగ్ విజ్ఞానాన్ని పంచినవారవుతారు.
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
2.) హోమ్ సర్వర్‌గా మార్చుకోండి:
మీ పాత కంప్యూటర్ హోమ్ సర్వర్‌లా మార్చుకుని ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అదే విధంగా మల్టిపుల్ కంప్యూటింగ్ నిర్వహించుకోవచ్చు.
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
3.) ప్రయోగాల పట్టు:
మీ ఆలోచనలకు సాన పెడుతూ కొత్త కొత్త ప్రయోగాలకు పాత పీసీని ఉపయోగించుకోండి. ఈ పృక్రియ ద్వారా ఆయా విభాగాల్లో పరిణితి సాధిస్తారు.
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
4.) గేమింగ్ ప్రేమికులా:
అయితే గేమింగ్ సర్వర్‌లా మార్చుకోండి: మీకు నచ్చిన ఆటలన్నింటిని ఈ కంప్యూటర్లో పరీక్షించవచ్చు.
మీ పాత కంప్యూటర్ను ఏం చేస్తున్నారు..?
5.) మీ బంధువుకు అప్పగించండి:
కంప్యూటర్ విద్య అందరికి అవసరమైన ప్రస్తుత పరిస్ధితుల్లో మీ ఆప్తులకు ఈ గ్యాడ్జెట్‌ను అప్పగించి పర్యావరణ పరీరక్షణకు మీ వంతు సహకారాన్ని అందించండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470