మార్కెట్లోకి వీడియోకాన్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

Posted By: Prashanth

మార్కెట్లోకి వీడియోకాన్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

 

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీబ్రాండ్ వీడియోకాన్ తన తొలి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను రిటైల్ మార్కెట్లో విడుదల చేసింది. వీడియోకాన్ ‘వీటీ10’ మోడల్‌లో లభ్యమవుతున్న ఈ డివైజ్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్లు స్నాప్‌డీల్ డాట్ కామ్ అలానే హోమ్‌షాప్ 18లు ఆఫర్ చేస్తున్నాయి. ధర రూ.11,200.

ఉచిత యాంటీ వైరస్‌ సాఫ్ట్‌వేర్‌లు (గ్యాలరీ)

డివైజ్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.......

10 అంగుళాల కెపాసిటివ్ మల్టీ-టచ్ ఐపీఎస్ డిస్‌ప్లే,

రిసల్యూషన్ 1280 x 800పిక్సల్స్,

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

3జీ వయా యూఎస్బీ డాంగిల్, వై-ఫై, యూఎస్బీ 2.0, హెచ్‌డిఎమ్ఐ అవుట్,

6800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వీడియోకాన్ ట్యాబ్లెట్ నుంచి పోటీని ఎదుర్కొనున్న కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 10 స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి.

- 9.7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

- 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

- 1జీబి ర్యామ్,

- మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

- వై-ఫై, యూఎస్బీ పోర్ట్, హెచ్ డిఎమ్ఐ పోర్ట్, 3జీ వయా డాంగిల్,

- 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot