వీడియోకాన్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

|

భారతదేశానికి చెందిన ప్రముఖ గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను ఆవిష్కరిచింది. వీటీ85సీ (VT85C) మోడల్‌లో రూపుదిద్దుకున్న ఈ వాయిస్ కాలింగ్ టాబ్లెట్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఇబే (ebay) రూ.8,799ధరకు ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 
 వీడియోకాన్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్

ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ద్యం 1024 x 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై 802.11బి/జి/ఎన్,
బ్లూటూత్, జీపీఎస్/ఏజీపీఎస్,
3జీ వాయిస్ కాలింగ్ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్‌బుక్, ఓపెరామినీ, వీస్టోర్, హంగామా.

వీడియోకాన్ వీటీ85సీ ట్యాబ్లెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోకాన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అధికారికంగా ఈ ట్యాబ్లెట్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

వీడియోకాన్ వీటీ85సీ ట్యాబ్లెట్‌కు పోటీగా నిలిచే ట్యాబ్లెట్ పీసీల వివరాలు:

గూగుల్ నెక్సూస్ 7,
స్వైప్ హాలో వాల్యూ+,
లావా ఈ-ట్యాబ్ ఐవోరీ,
మైక్రోమాక్స్ ఫన్‌బుక్ మినీ పీ410.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X