వ్యూప్యాడ్ ఇ100!!
oi
-Staff
By Super

అమెరికా కంప్యూటర్ల తయారీ సంస్థ వ్యూసోనిక్ , వ్యూప్యాడ్ ఇ100 పేరుతో టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. జూన్ నాటికి ఈ డివైజ్ యూరప్‌లో అందుబాటులోకి రానుంది.
టాబ్లెట్ ఫీచర్లు:
9.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్), బరువు 625 గ్రాములు, గుగూల్ ఆండ్రాయిడ్ 4.0.3 ఐసీఎస్ ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్ ఆర్మ్ కార్టెక్స్ -ఏ9, 1జిగాహెడ్జ్ సింగిల్ కోర్ ప్రాసెసర్, 1.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ, యూఎస్బీ సపోర్ట్, జీపీఎస్ ఫెసిలిటీ.
రెండు వేరియంట్‌లలో ఈ పీసీ లభ్యం కానుంది. వీటి ధరలను పరిశీలిస్తే వ్యూప్యాడ్ ఇ100 వై-ఫై మోడల్ ధర రూ.20,000, వై-ఫై ప్లస్ 3జీ మోడల్ ధర రూ.26,000.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications