పది అంగుళాలు.. పక్కా ప్రొఫెషనల్!!

Posted By: Prashanth

పది అంగుళాలు.. పక్కా ప్రొఫెషనల్!!

 

టాబ్లెట్ పీసీల అమ్మకాలకు అనువుగా ఉన్న భారత్ కంప్యూటింగ్ మార్కెట్ పై వ్యూ సోనిక్ కన్నేసింది. కంప్యూటర్ విడిభాగాల తయారీతో టెక్ ప్రేమికులకు ఇదువరుకే సుపరిచితమైన ఈ బ్రాండ్ తాజాగా 10 అంగుళాల డిస్‌ప్లే నమూనాలో టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. వ్యూప్యాడ్ 10ఎస్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఉత్తమ కంప్యూటింగ్ విలువలను కలిగి ఉంటుంది. విద్యార్థులు, వ్యాపరస్తులు అదేవిధంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఈ గ్యాడ్జెట్ ఉత్తమ ఎంపిక.

ఫీచర్లు:

ఆపరేటింగ్ సిస్టం: గుగూల్ ఆండ్రాయిడ్ ఫ్రోయో,

ప్రాసెసర్: న్విడియా టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

గ్రాఫిక్ వ్యవస్థ: న్విడియా,

డిస్‌ప్లే సైజ్: 10.1 అంగుళాలు, రిసల్యూషన్ 1024*600 పిక్సల్స్

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా: 1.3 మెగా పిక్సల్ (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ర్యామ్: 512ఎంబీ,

ఎక్సప్యాండబుల్ మెమెరీ : 32జీబి వరకు,

నెట్‌వర్క్ సపోర్ట్ : 3జీ కనెక్టువిటీని టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది,

ధర: 17,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot