రె‘ఢీ’ టూ రోర్..!!

By Prashanth
|
ViewSonic 10 inch Tablet


టాబ్లెట్ పీసీల అమ్మకాలకు అనువుగా ఉన్న భారత్ కంప్యూటింగ్ మార్కెట్ పై వ్యూ సోనిక్ ద్ళష్టిసారించింది. కంప్యూటర్ విడిభాగాల తయారీతో మార్కెట్‌కు ఇదువరుకే సుపరిచితమైన ఈ బ్రాండ్ తాజాగా 10 అంగుళాల డిస్‌ప్లే నమూనాలో టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది. వ్యూప్యాడ్ 10ఎస్‌గా రూపుదిద్దుకున్న ఈ డివైజ్ ఉత్తమ కంప్యూటింగ్ విలువలను కలిగి ఉంటుంది. విద్యార్థులు, వ్యాపరస్తులు అదేవిధంగా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు ఈ గ్యాడ్జెట్ ఉత్తమ ఎంపిక.

ఫీచర్లు:

ఆపరేటింగ్ సిస్టం: గుగూల్ ఆండ్రాయిడ్ ఫ్రోయో,

ప్రాసెసర్: న్విడియా టెగ్రా 2 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

గ్రాఫిక్ వ్యవస్థ: న్విడియా,

డిస్‌ప్లే సైజ్: 10.1 అంగుళాలు, రిసల్యూషన్ 1024*600 పిక్సల్స్

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా: 1.3 మెగా పిక్సల్ (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

ర్యామ్: 512ఎంబీ,

ఎక్సప్యాండబుల్ మెమెరీ : 32జీబి వరకు,

నెట్‌వర్క్ సపోర్ట్ : 3జీ కనెక్టువిటీని టాబ్లెట్ సపోర్ట్ చేస్తుంది,

ధర: 17,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X