ఫీచర్ రిచ్ ఎంటర్‌టైన్‌మెంట్ కమ్ కమ్యూనికేషన్ టాబ్లెట్!!

Posted By: Staff

 ఫీచర్ రిచ్ ఎంటర్‌టైన్‌మెంట్ కమ్ కమ్యూనికేషన్ టాబ్లెట్!!

 

కమ్యూనికేషన్ సొల్యూషన్స్, కంప్యూటింగ్ సర్వీస్ విభాగాల్లో గ్లోబల్ లీడర్స్‌గా పేరుగాంచిన ‘వ్యూసోనిక్’ ఫీచర్ రిచ్ ఎంటర్‌టైన్‌మెంట్ కమ్ కమ్యూనికేషన్ టాబ్లెట్‌ను డిజైన్ చేసింది. ‘వ్యూప్యాడ్ E70’గా అసెంబుల్ కాబడిన ఈ పవర్‌ఫుల్ డివైజ్‌ను కన్స్యూమర్ ఎలక్ర్టానిక్ షో‌లో ఆవిష్కరించనున్నారు. వినియోగదారుడి కమ్యూనికేషన్ అదేవిధంగా వినోదపు అవసరాలను తీర్చటంలో ఈ గ్యాడ్జెట్ పూర్తి స్థాయిలో తోడ్పడుతుంది. ఉత్తమ లక్షణాలను ఒదిగి ఉన్న ఈ టాబ్లట్‌ను ఇండియన్ మార్కెట్లో రూ.10,000లకే అందించనున్నట్లు సమాచారం.

వ్యూప్యాడ్ ఇ70 స్పెసిఫికేషన్స్:

* ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

* 1GHz సింగిల్ కోర్ ప్రాసెసర్,

* 4జీబి ఇంటర్నల్ మెమరీ, 32జీబి ఎక్స్‌టర్నల్ మెమరీ,

* ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

* అల్ర్టాపోర్టబుల్ డిజైన్,

* హెచ్డీఎమ్ఐ అవుట్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot